»   » బిగ్ బాస్: యంగ్ టైగర్‌తో కలిసి బుల్లి టైగర్ (ఫోటోస్)

బిగ్ బాస్: యంగ్ టైగర్‌తో కలిసి బుల్లి టైగర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' ఈ వీకెండ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈవారం యంగ్ టైగర్ తన వెంట బుల్లిటైగర్‌తో కలిసి కనిపించబోతున్నాడు. ఈ వీకెండ్ బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ శనివారం జరిగింది.

ఇదే రోజు (జులై 22) ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ పుట్టినరోజు కూడా కావడంతో ఈ షోకు తన కుమారుడితో కలిసి బిగ్ బాస్ షూటింగుకు హాజరయ్యారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా తన ముద్దుల కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫోటో పోస్టు చేశారు.

బిగ్ బాస్ షోలో...

బిగ్ బాస్ షోలో...

బిగ్‌బాస్ షోలో కుమారుడు అభిరామ్‌తో కలిసి ఉన్న ఫోటోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మరి ఈ వీకెండ్ ప్రసారం అయ్యే షోలో ఈ బుల్లిటైగర్ కూడా కనిపిస్తాడో? లేదో? వేచి చూడాల్సిందే.

Bigg Boss Telugu : Bigg Boss given Warning to Contestants
బుల్లి టైగర్

బుల్లి టైగర్

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో గమనించారా? అభిరామ్ వేసుకున్న డ్రెస్సుపై టైగర్ సింబల్. ఈ ఫోటో చూసిన అభిమానులు.... అభిరామ్‌ను ముద్దుగా బుల్లిటైగర్ అని సంబోధిస్తున్నారు.

కొడుకును మిస్సవ్వకుండా...

కొడుకును మిస్సవ్వకుండా...

షూటింగులతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ఎన్టీఆర్ ఎక్కువ సమయం కొడుకుతో గడపలేకపోతున్నాడట. కొడుకు పుట్టినరోజు కూడా తప్పనిసరి చేయాల్సిన బిగ్ బాస్ షో ఉండటంతో.... అభిరామ్‌ను తన వెంట తీసుకొని షూటింగుకు వచ్చాడు.

జై లవ కుశ షూటింగులో బిజీ బిజీ

జై లవ కుశ షూటింగులో బిజీ బిజీ

ప్రస్తుతం యంగ్ టైగర్ ‘జై లవ కుశ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో జై పాత్ర రావణుడిని తరహాలో రాక్షసంగా ఉండబోతోంది.

English summary
"Happy birthday to my happiness.your blessings are always a boon.thank you all." NTR tweet about his son.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu