Brahmamudi August 27th Episode: కావ్యకు కడుపు చేసింది నువ్వే .. రాజ్‌కు నిజం చెప్పిన అపర్ణ

Photo Courtesy: JioHotstar

రాజ్‌ని ఇలాగే వదిలేస్తే పూర్తిగా తాగుడికి బానిసైపోతాడని త్వరగా ఆ యామిని దగ్గరి నుంచి తీసుకొచ్చేయాలని దుగ్గిరాల కుటుంబ సభ్యులతో అంటుంది అపర్ణ. అవసరమైతే నువ్వే నా కన్నకొడుకువి అన్న నిజాన్ని చెప్పేస్తానని అంటుంది. అపర్ణ మాటలతో రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. కావ్యపై ద్వేషం పెంచి రాజ్‌ని పూర్తిగా తన వైపుకు తిప్పుకోవాలని యామిని ప్లాన్ చేస్తుంది. రాజ్ దగ్గరికి వెళ్లి కావ్యని క్షమించి పెళ్లి చేసుకుని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బాధ్యత తీసుకుంటానని చెప్పమని అంటుంది. అలాగే ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలని నూరి పోస్తుంది యామిని.

యామిని మాటలతో ఊగిపోయిన రాజ్.. పీకలదాకా తాగి దుగ్గిరాల వారింటికి వెళ్లి కళావతిని గట్టిగా పిలుస్తాడు. రాజ్‌ను అలా చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నువ్వు నన్ను మోసం చేసినా భరించి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా తండ్రిగా ఉంటానని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్యతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. కానీ ఆ కడుపులో బిడ్డకు తండ్రెవరో మాత్రం చెప్పాలని అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 27వ తేదీ ఎపిసోడ్ 811లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 27th 2025 Episode 811 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X