»   » చిన్నారి పెళ్లికూతురు నటి అంత్యక్రియలు, ప్రియుడి అరెస్ట్ (ఫోటోస్)

చిన్నారి పెళ్లికూతురు నటి అంత్యక్రియలు, ప్రియుడి అరెస్ట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ (ఆనంది) ముంబైలోని తన నివాసంలో నిన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యూష ఎందుకు ఆత్మహత్య హత్య చేసుకుందనే విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆమె ప్రియుడు రాహుల్ రాజ్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

కాగా....ప్రత్యూష బెనర్జీ అంత్యక్రియలు శనివారం ముగిసాయి. ప్రత్యూష మరణ వార్త విన్న వెంటనే ఆమె జెంషెడ్ పూర్ లో ఉంటున్న ఆమె పేరెంట్స్ తో పాటు, స్నేహితులు, సన్నిహితులు వెంటనే ముంబై చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్ర 6 గంటలకు అంత్యక్రియులు జరిగాయి.

ప్రత్యూష బెనర్జీ ప్రేక్షకులందరికీ చిన్నారి పెళ్లి కూతురుగానే సుపరిచితం. అంత్యక్రియల్లో కూడా ఆమెను పెళ్లి కూతురులా తయారు చేసి ఖననం చేసారు. అశ్రునయనాల మధ్య ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు.

స్లైడ్ షోలోఫోటోస్...

ప్రత్యూష

ప్రత్యూష

అంత్యక్రియలకు ముందు ప్రత్యూష భౌతిక కాయం. పెళ్లి కూతురులా అలంకరించిన వైనం.

ప్రియుడు

ప్రియుడు

ప్రత్యూష బెనర్జీ ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్.

విషాదం

విషాదం


ప్రత్యూష బెనర్జీ మరణంతో అంతా విషాదంలో మునిగి పోయారు.

సన్నిహితులు

సన్నిహితులు

ప్రత్యూష మరణవార్త విన్నవెంటనే అంతా ముంబై చేరుకున్నారు.

కారణం?

కారణం?

ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియలేదు. పోలీసులు ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
Shocking news of Balika Vadhu and ex-Bigg Boss contestant Pratyusha Banerjee has shaken the television industry. As soon as her friends heard the news, they rushed to the Kokilaben hospital. Apparently, Pratyusha's ex-boyfriend Markand booked tickets for her parents, who stay in Jamshedpur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu