For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: షోలో షాకింగ్ సీన్.. అర్ధరాత్రి దుప్పట్లో ఆ పని.. నిజస్వరూపం బయట పెట్టిన గీతూ

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది బిగ్ బాస్. హిందీలో చాలా ఏళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది. ఇక్కడ బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. ఆడియెన్స్ దీనికి ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు ఆరో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఈ నేపథ్యంలో గీతూ రాయల్ ఓ టాప్ సీక్రెట్‌ లీక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  కొత్తగా వచ్చినా చూడట్లేదుగా

  కొత్తగా వచ్చినా చూడట్లేదుగా

  మిగిలిన భాషల కంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. ఇక, ఇటీవలే మొదలైన ఆరో సీజన్‌ను కూడా ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో వస్తున్నారు. అయినప్పటికీ ఈ సీజన్‌కు ఆదరణ దక్కక రేటింగ్ రావట్లేదు.

  పైన ఏమీ లేకుండా సోనాల్ చౌహాన్ హాట్ షో: బాత్రూంలో అలా చూపిస్తూ!

  ఈ వారం చాలా ఎమోషనల్

  ఈ వారం చాలా ఎమోషనల్

  తాజా సీజన్‌లో ఆరో వారానికి సంబంధించి ఇంటి సభ్యులకు నిర్వహకులు 'బ్యాటరీ రీచార్జ్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్లకు తమ కుటుంబ సభ్యులతో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు. దీంతో ఈ వారం మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగింది. కొందరైతే మరీ ఓపెన్ అయ్యారు. ఫలితంగా ఈ వారం ఎపిసోడ్లకు భారీ స్థాయిలో స్పందన దక్కింది.

  నీటుగా క్లాస్ పీకిన నాగార్జున

  నీటుగా క్లాస్ పీకిన నాగార్జున

  సాధారణంగా బిగ్ బాస్ షోలో శని, ఆదివారాలు హోస్ట్ అక్కినేని నాగార్జున సందడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన తనదైన కంటెస్టెంట్లతో హిట్ ఆర్ ఫ్లాప్ గేమ్ ఆడించాడు. అంతేకాదు, హౌస్‌లో ఉన్న అందరు కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్లకు నాగార్జున నీటుగా క్లాస్ పీకేశాడు.

  బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!

  గీతూ రాయల్‌కు ప్రశంసలు

  గీతూ రాయల్‌కు ప్రశంసలు


  శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున గత వారం చక్కగా ఆడిన కంటెస్టెంట్లకు గుడ్ అని, ఓ రేంజ్‌లో ఆడిన వాళ్లకు ఏవరేజ్ అని, అస్సలు ఆడని వాళ్లకు బ్యాడ్ అని గ్రేడ్‌లు ఇచ్చాడు. ఇందులో గీతూ రాయల్‌కు గుడ్ అని చెప్పాడు. ఆమె ఆటపరంగా ఎలా ఉన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇరగదీసిందని చెప్పాడు. దీంతో ఈ చిన్నది మరింత సందడి చేసింది.

  కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లింది

  కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లింది

  గత వారం హౌస్ కోసం స్మోకింగ్ మానేసిన బాలాదిత్యను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున.. గీతూ రాయల్‌తో బిగ్ బాస్ చెప్పిన అసలైన డీల్ గురించిన వీడియోను చూపించాడు. ఆ తర్వాత ఫైమా మాట్లాడిన తర్వాత తాను కూడా రూమ్‌లోకి వస్తానని అడగడంతో ఓకే అన్నాడు. దీంతో గీతూ కూడా హోస్ట్ నాగార్జున తనతో మాట్లాడిన తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వస్తానని అడిగింది.

  తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

  దుప్పట్లోనే ఆ పని చేశానని

  దుప్పట్లోనే ఆ పని చేశానని

  గీతూ రాయల్ కన్ఫెషన్ రూమ్‌లోకి వస్తానని అడగడంతో నాగార్జున 'నువ్వు లోపలికి వస్తే.. కచ్చితంగా ఎవరికీ తెలియని ఓ టాప్ సీక్రెట్‌ను చెప్పాలి' అని అన్నాడు. దీంతో లోపలికి వచ్చిన గీతూ 'నన్ను ఏడిపించమని బిగ్ బాస్‌తో ఛాలెంజ్ చేశా. కానీ, ఆయన ఏడిపించలేదు కానీ.. నేను అర్ధరాత్రి దుప్పట్లో బాగా ఏడ్చేశా. దానికి కారణం ఆది రెడ్డి భార్య మాటలే' అని చెప్పింది.

  బిగ్ బాస్‌కు గీతూ థ్యాంక్స్

  బిగ్ బాస్‌కు గీతూ థ్యాంక్స్

  ఆ తర్వాత గీతూ రాయల్‌ 'ఆది రెడ్డి నాకు దూరం అవుతాడనే ఏడ్చాను. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా.. బిగ్ బాస్‌కు ఓ విషయం థ్యాంక్స్ చెప్పాలి. నేను పిల్లి బొచ్చు కావాలని అడిగితే అందరూ నవ్వుకున్నారు. కానీ, ఆయన మాత్రం నా ఎమోషన్స్‌కు విలువ ఇచ్చి నాకు ఇచ్చిన ఆప్షన్లలో దాన్ని కూడా ఉంచారు' అంటూ చెప్పుకొచ్చింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Running Successfully. Geetu Royal Reveals Top Secret in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X