Don't Miss!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- News
AP DGP Twitter : ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో బూతు బొమ్మలు- డీఐజీ వార్నింగ్..
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Janaki Kalaganaledu January 23rd: అందరిముందు అవమానించేలా మల్లిక మాటలు.. బాధలో జానకి!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. ఇక ఆ సమస్యల వలన జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 484 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఇంట్లో ఆర్థిక సమస్యలు
తమ్ముడు అఖిల్ కోసం రామచంద్ర చేసిన పొరపాటు కారణంగా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తాకట్టులో ఇంటిని పోగొట్టుకున్న కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా కూడా చాలా దినం పరిస్థితి వస్తుంది. పండగ సమయం కూడా వస్తూ ఉండటంతో ఇంట్లో అందరికీ బట్టలు కొనే స్తోమత కూడా ఉండదు. ప్రతిసారి రామచంద్ర ద్వారా ఇంట్లో వాళ్ళు అందరికీ కూడా బట్టలు వస్తాయి. కానీ ఈసారి చేతిలో డబ్బులు లేకపోవడంతో రామచంద్ర ఎవరికి బట్టలు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మల్లికపై జానకి అసహనం
అయితే
మరోవైపు
చిన్న
కోడలు
మల్లిక
ఇంట్లో
ఎలాగైనా
గొడవలు
సృష్టించాలని
అనుకుంటూ
ఉంటుంది.
రామచంద్ర
చెల్లెలు
వెన్నెలను
ఎలాగైనా
ఇంట్లో
నుంచి
పంపించేయాలి
అని
మళ్ళీ
వారిని
నానమ్మ
గారికి
ఇంటికి
వెళ్ళిపోయేలా
చేయాలని
అనుకుంటుంది.
అయితే
అది
చూసిన
జానకి
మల్లికపై
కొంత
సహనం
వ్యక్తం
చేస్తుంది.
ఎందుకు
మల్లికా
నువ్వు
లేనిపోని
విధంగా
అందరి
మనసులలో
ఒక
చెడు
ఆలోచనలను
కలిగించే
ప్రయత్నం
చేస్తున్నావు
అని
ప్రశ్నిస్తుంది.
అయితే
మల్లిక
మాత్రం
ఆమె
మాటలను
పెద్దగా
పట్టించుకోదు.
అంతేకాకుండా
జానకి
మాట్లాడిన
విధానంపై
కోపం
తెచ్చుకున్న
మల్లికా
ఎలాగైనా
మళ్ళీ
జానకి
పరుగు
పోయేలా
చేయాలని
అనుకుంటూ
ఉంటుంది.

అవమానం కలిగేలా మల్లిక మాటలు
ఇక
జానకి
తన
మామ
గారికి
మంచి
నీళ్లు
తెచ్చి
ఇస్తుంది.
అయితే
అప్పుడే
గోవిందరాజులు
రామచంద్ర
గురించి
అడుగుతాడు.
ఇంట్లో
అందరి
కోసం
ఒక్కడే
కష్టపడుతున్నాడు
అని
ఎక్కడా
ఏ
పని
చేస్తున్నాడో
కూడా
తెలియదు
అని
ఆయన
బాధపడుతూ
ఉంటారు.
ఇక
అప్పుడే
వచ్చిన
మల్లిక
రామచంద్రపై
అలాగే
జానకి
పై
మరింత
అసహనం
వ్యక్తం
చేస్తూ
మాట్లాడుతుంది.
ఏం
లాభం
ఇంట్లో
పరిస్థితులు
అన్నీ
ఒక్కసారిగా
వారి
వల్లే
మారిపోయాయి
అని
ఇలాంటి
పరిస్థితి
రావడానికి
బావ
గారె
కారణం
అంటూ
పదేపదే
మాట్లాడుతూ
ఉంటుంది.
జ్ఞానాంబ
కూడా
అక్కడికి
వస్తుంది
కానీ
మల్లికా
మాటలు
విని
ఏమీ
అనదు.

రామచంద్ర అలా రావడంతో..
కానీ
వెన్నెల
మాత్రం
అన్నయ్య
మీద
ఎందుకు
అలా
తప్పుగా
మాట్లాడుతున్నావు
వదిన
అంటూ
ప్రశ్నిస్తుంది.
అన్నయ్య
ప్రతి
ఏడాది
కూడా
మన
ఇంటి
కోసం
ఎంతగానో
కష్టపడ్డాడు.
ఇప్పుడు
పరిస్థితులు
మారిపోయాయి
అని
అన్నయ్య
పై
తప్పుగా
మాట్లాడడం
కరెక్ట్
కాదు
అని
వెన్నెల
అంటుంది.
ఇక
అప్పుడే
ఇంట్లోకి
రామచంద్ర
ఉత్తి
చేతులతో
వస్తాడు.
పండగ
సమయంలో
ఇంట్లో
సరుకులు
ఏమైనా
తెస్తాడేమో
అని
అందరూ
అనుకుంటారు.
కానీ
రామచంద్ర
ఏమి
లేకుండా
రావడంతో
మల్లికా
అదే
అలుసుగా
తీసుకొని
మరింత
ఎక్కువగా
మాట్లాడుతూ
ఉంటుంది.
బావగారు
ఏమైనా
తెస్తారేమో
అని
జానకి
ఇప్పటివరకు
చాలా
కలలు
కంటూ
కనిపించింది.
అంతేకాకుండా
వెన్నెల
కూడా
అన్నయ్య
మీద
ఎన్నో
ఆశలు
పెట్టుకుంది
అని
మల్లిక
మాట్లాడుతుంది.

బాధపడిన జానకి
ఇక
రామచంద్రను
తక్కువ
చేసి
మాట్లాడడంతో
అక్కడి
నుంచి
జానకి
బాధపడుతూ
లోపలికి
వెళ్ళిపోతుంది.
అలాగే
వెన్నెల
విష్ణు
అందరు
కూడా
లోపలికి
వెళ్ళిపోతారు.
ఇక
జానకి
కిచెన్
లోకి
వెళ్లి
చాలా
బాధపడుతూ
కనిపిస్తుంది.
ఆమె
మాటలు
పట్టించుకోవద్దు
అని
రామచంద్ర
ధైర్యం
చెప్పే
ప్రయత్నం
చేస్తాడు.
ఇక
వెన్నెల
కూడా
వచ్చి
మా
అన్నయ్య
గురించి
నాకు
తెలుసు..
ఎవరైనా
అలా
అంటే
నేను
నమ్మను
అంటూ
జానకి
చెబుతుంది.
అలాగే
బాధ
పడవద్దు
అని
కూడా
వెన్నెల
అంటుంది.
ఇక
తర్వాత
అలా
ఎందుకు
మాట్లాడవు
అని
విష్ణు
తన
భార్య
మల్లికను
ప్రశ్నిస్తాడు.
మనం
ఇంటి
నుంచి
బయటకు
వెళ్లిపోవడానికి
ఇదే
మంచి
అవకాశం
అని
ఇలా
మాట్లాడకుంటే
మనం
ఇంట్లోనే
ఇంకా
ఉంచుతారు
అని
ఆ
తర్వాత
చాలా
బాధపడాల్సి
ఉంటుంది
అని
మాట్లాడుతుంది.

కొత్త బట్టలు తెచ్చిన జ్ఞానాంబ
ఇక హాల్లోకి జ్ఞానాంబ అందరిని రావాలని చెబుతుంది. పండగ సమయం కాబట్టే అందరికీ జ్ఞానాంబ కొత్త బట్టలు తీసుకొస్తుంది. ఎవరు పట్టించుకోకపోయినా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి నేను కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించాలి అని అందుకే ఈ పండగ సమయంలో కొత్త బట్టలు తెచ్చాను అని రామచంద్రపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంది. ఇక తల్లి మాటలకు కొడుకు రామచంద్ర కూడా కొంత బాధపడుతూ ఉంటాడు. ఆమె మాటలు పట్టించుకోవద్దు అని మీ మీద ఆమెకు కోపం లేదు అని కొంత బాధ ఉంది అని జానకి అంటుంది. ఇక తదుపరి రోజు సంక్రాంతి కావడంతో ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మరి ఈ పండగ సమయంలో మల్లికా ఎలాంటి గొడవలు సృష్టిస్తుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.