For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: శ్రీ సత్య నిజస్వరూపం బయటపెట్టిన కీర్తి.. బయట ఆ పనులే చేస్తుందని షాకింగ్‌గా!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను చూరగొన్న ఏకైక షో బిగ్ బాస్. హిందీలో సూపర్ డూపర్ హిట్ అవడంతో దీన్ని మిగిలిన భాషల్లోకి పరిచయం చేశారు. అలా తెలుగులోకి వచ్చిన ఈ షో.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ ఇప్పుడు ఆరో దాన్ని నడుపుతున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో క్యూట్ లేడీ శ్రీ సత్య క్యారెక్టర్‌పై కీర్తి భట్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

  మరింత కొత్తగా చూపించినా

  మరింత కొత్తగా చూపించినా

  తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ అవుతుంది. దీంతో ఆరో సీజన్ కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయింది. కానీ, దీనికి ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. ఫలితంగా ఈ షో రేటింగ్ లేక వెలవెలబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహకులు కొత్త కంటెంట్ చూపిస్తూ మజాను పంచుతున్నారు. దీంతో రేటింగ్ క్రమంగా పెరుగుతోంది.

  Gaalodu Twitter Review: గాలోడుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఇంతకీ సుధీర్ హిట్ కొట్టాడా అంటే!

  శ్రీ సత్య హైలైట్‌గా.. అర్జున్‌తో

  శ్రీ సత్య హైలైట్‌గా.. అర్జున్‌తో

  తాజాగా జరుగుతోన్న ఆరో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు అడుగు పెట్టారు. అందులో సీరియల్ నటి శ్రీ సత్య చాలా హైలైట్ అయింది. ఎంతో అందంగా ఉండే ఈ చిన్నదానికి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక, శ్రీ సత్యను పడేయడానికి అర్జున్ కల్యాణ్ తెగ ప్రయత్నించాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్లాన్లు వేశాడు. కానీ, ఆమె మాత్రం పట్టించుకోలేదు.

  అతడి తర్వాత వాళ్లిద్దరితోనే

  అతడి తర్వాత వాళ్లిద్దరితోనే

  బిగ్ బాస్ హౌస్‌లో అర్జున్ కల్యాణ్ ఉన్న సమయంలో శ్రీ సత్య అతడితో చాలా క్లోజ్‌గా ఉంటూ కనిపించింది. కానీ, అతడు ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీహాన్‌కు బాగా దగ్గరైంది. వీళ్లిద్దరూ కలిసి రేవంత్‌తో ఉంటూ గ్రూపుగా తయారయ్యారు. ఇందులో భాగంగానే తరచూ కలిసి ఆడుతూ, జోకులు చేసుకుంటూ, వేరే వాళ్లతో గొడవలకు దిగుతూ ఓ రేంజ్‌లో రచ్చ రచ్చ చేసేస్తున్నారు.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  అతడితో కలిసి ఓవర్ చేస్తూ

  అతడితో కలిసి ఓవర్ చేస్తూ

  మామూలుగా బిగ్ బాస్ షోలోకి రాకముందు శ్రీ సత్యకు మంచి ఇమేజ్ ఉంది. కానీ, ఇందులో వ్యవహరించే తీరుతో ఆమె క్రమంగా చెడ్డపేరును తెచ్చుకుంటోంది. మరీ ముఖ్యంగా శ్రీహాన్‌తో కలిసి ఈ బ్యూటీ తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తోంది. తరచూ గొడవలు చేయడం, వెటకారంగా మాట్లాడడం, ఎదుటి వాళ్లను వెక్కిరించడం వంటివి చేస్తోంది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి.

  కీర్తి భట్‌ను ఇమిటేట్ చేస్తూ

  కీర్తి భట్‌ను ఇమిటేట్ చేస్తూ

  బిగ్ బాస్ హౌస్‌లోని కొందరు కంటెస్టెంట్ల మధ్య అస్సలు పడడం లేదు. దీంతో తరచూ ఏదో ఒక కారణంతో గొడవలకు దిగుతున్నారు. అలా కీర్తి భట్‌ను శ్రీ సత్య బ్యాచ్ తెగ టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ వారం నామినేషన్స్ టాస్కులో శ్రీ సత్య ఆమెను నామినేట్ చేసింది. అంతేకాదు, ఆ తర్వాత గొడవ పడుతూ కీర్తి బాడీ లాంగ్వేజ్‌ను వెక్కిరిస్తూ మరింత దిగజారింది.

  రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

  శ్రీహాన్ కూడా.. కీర్తి భట్ బాధ

  శ్రీహాన్ కూడా.. కీర్తి భట్ బాధ

  ఇక, నామినేషన్స్ టాస్కు తర్వాత ఇమ్యూనిటీ కోసం ఓ ప్రక్రియను నిర్వహించారు. ఇందులో శ్రీహాన్, శ్రీ సత్యలు కీర్తి భట్‌ను టాస్కు నుంచి ఎలిమినేట్ చేసేందుకు ఓట్ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ వెకిలి నవ్వులు నవ్వుతూ, దారుణమైన మాటలు మాట్లాడారు. దీంతో ఆమె ప్రతిస్పందించినా వెక్కిరించారు. ఈ ఘటనతో కీర్తి భట్ తెగ బాధ పడింది. పక్క వాళ్లతో చెప్పుకుని ఏడ్చింది.

  బిగ్ బాస్‌కు చెప్పి.. శ్రీ సత్యపై

  బిగ్ బాస్‌కు చెప్పి.. శ్రీ సత్యపై


  తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కీర్తి భట్ ఒంటరిగా మాట్లాడుతూ.. 'శ్రీ సత్య క్యారెక్టర్ అంతే. బయట కూడా తను అలాగే వ్యవహరిస్తుంది. అయినా నా గురించి మొత్తం తెలిసిన అమ్మాయే అలా చేయడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ శ్రీహాన్ కూడా నా పర్సనల్ గురించి మాట్లాడుతుంటాడు. నేనసలు తట్టుకోలేకపోతున్నాను' అంటూ ఏడ్చింది. దీంతో ఇది బాగా హైలైట్ అయింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Running Successfully. Keerthi Bhat Did Shocking Words about Sri Satya Character in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X