»   »  షూటింగ్‌లో అగ్ని ప్రమాదం.. హీరోయిన్‌ను కాపాడిన హీరో

షూటింగ్‌లో అగ్ని ప్రమాదం.. హీరోయిన్‌ను కాపాడిన హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ సీరియల్ షూటింగ్‌ సందర్భంగా అగ్నిప్రమాదంలో చిక్కుకొన్న తోటి నటి జెన్నీఫర్ వింగెట్‌ను నటుడు కుషాల్ టాండన్ రక్షించారు. ఈ ప్రమాదం టీవీ షో బేహద్ షూటింగ్ సందర్భంగా చోటుచేసుకొన్నది. ఈ షూటింగ్‌లో భాగంగా పెండ్లి వేడుకను చిత్రీకరిస్తున్నారు. సడెన్‌గా పెండ్లి మంటపానికి మంటలు అంటుకున్నాయి.

Kushal Tandon saves Jennifer Winget from fire on Beyhadh sets

పెండ్లి పీటల మీద కూర్చొని ఉన్న జెన్నీఫర్ మంటలను గ్రహించలేదు. అది గ్రహించి అప్రమత్తమైన కుషాల్ వెంటనే వేదిక మీద నుంచి జెన్నీఫర్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లాడు. ఈ విషాయన్ని కుశాల్ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు.

Kushal Tandon saves Jennifer Winget from fire on Beyhadh sets

విశేష ప్రేక్షకాదరణ పొందిన బేహద్ టీవీ సీరియల్‌లో జెన్నీఫర్, కుశాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాను ఇష్టపడిన వ్యక్తిని అమితంగా ప్రేమించే సైకో మహిళ పాత్రలో జెన్నీఫర్ నటిస్తున్నది.

English summary
Actor Kushal Tandon saved Jennifer Winget from fire accident on the sets of their TV show Beyhadh. Kushal removed Jennifer from the harm’s way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu