»   » లేటెస్ట్ ఫొటోలు : పవన్ కళ్యాణ్ ఈటీవి పంక్షన్

లేటెస్ట్ ఫొటోలు : పవన్ కళ్యాణ్ ఈటీవి పంక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓప్రక్కన గబ్బర్ సింగ్ 2 బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఈటీవి వారి 20 సంవత్సరాల వేడుకకు హాజరయ్యారు. శనీవారం రాత్రి రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన ఈ వేడుక లో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి హాజరయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈటీవి పెట్టి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ...రామోజీరావు గారు...తమ ప్రయాణంలో కలిసిన సెలబ్రెటీలను గౌరవించారు. ఈ సెలబ్రెటీలలో కామెడీ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు గా మారిన నరేష్ , దాసరి నారాయణ రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, మనో ఇంకా చాలా మంది విచ్చేసారు.

ఈ పంక్షన్ కి సుమ యాంకరింగ్ చేసింది. ఈ విశేషాలతో కూడిన ఫొటోలను ..నరేష్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా అభిమానులందరికీ తెలియచేసారు. ఈ పంక్షన్ లో పవన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగిందని వినికిడి. ఆ ఫొటోలు, వీడియోలు ఇంకా బయిటకు రాలేదు. ఈ లోగా కొన్ని ఫొటో లు చూడండి.

స్పెషల్

పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరుకావటంతో ఈ పంక్షన్ లో అంతటా ఉత్సాహం నిండిపోయింది.

త్రివిక్రమ్ తో కలిసి

త్రివిక్రమ్ తో కలిసి

పవన్, త్రివిక్రమ్ కలిసి వచ్చారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు.

నరేష్ మురిసిపోయారు

నరేష్ మురిసిపోయారు

తనని రామోజీరావు గారు...తమ సంస్దలో తొలి హీరో అన్నారని చెప్తూ మురిసిపోయారు.

ముగ్గరూ కలిసి

ముగ్గరూ కలిసి

ఈటీవితో జర్ని చేస్తున్న మనో, నరేష్, ఎస్పీ బాలసుబ్రమణ్యం కలిసి ఇలా ఫోజిచ్చారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ...

ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ...

పవన్ ఈ పంక్షన్ కు హాజరుకావటం చాలా ఆనందమన్నారు.

గడ్డంతో

గడ్డంతో

పవన్ ఈ మధ్యకాలంలో ఎక్కువ గడ్డంతోనే కనిపిస్తున్నారు.

రీసెంట్ గా...

రీసెంట్ గా...

ఈ మద్యన బెంగుళూరు జిమ్ వద్ద పవన్ ఇలా కనపడి అందరికీ షాక్ ఇచ్చారు

కొడుకుతో కలిసి

కొడుకుతో కలిసి

పవన్ ఎన్ని పనులున్నా,ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకు సరైన ప్రయారిటీ ఇస్తూంటారు.

మిత్రులకూ

మిత్రులకూ

చంద్రబాబు నాయుడుగారికి, ఇంకా ఎందరో సినీ సెలబ్రెటీలకు ఆయన మామిడిపళ్లు పంపి అందిరనీ గౌరవిస్తూంటారు

అభిమానితో

అభిమానితో

ఓ అభిమానితో కలిసి పవన్ ఇలా మాటలు పెట్టుకున్నారు. సరదాగా టీ తాగారు.

English summary
Pawan Kalyan attended an ETV occasion for finishing 20 years alongside along with his good friend Trivikram Srinivas who was invited by Ramoji Rao.
Please Wait while comments are loading...