బికినీతో రచ్చ రచ్చ.. అక్కడ ఉన్న టాటూ హైలెట్.. బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్

బిగ్‌బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా తన మార్క్‌ను చూపెట్టగలిగింది. అయితే అంతకుముందు సినిమాల ద్వారా అందరికీ పరిచయమే అయినా బిగ్‌బాస్ రెండో సీజన్‌తో మరింత దగ్గరికి అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం టాస్కుల్లో శివంగిలా దూకేది. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తానని చెప్పి.. బిగ్‌బాస్ హౌస్‌లోనే తెగ వర్కౌట్లు చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

 వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజా అందరితో కలిసి పోయింది. మొదట కౌశల్‌కు స్నేహితురాలిగా ఉన్నా.. రాను రాను వ్యతిరేకంగా మారిపోయింది. టాస్కుల్లో పూజా పెట్టే ఎఫర్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. మగవారితో సమానంగా పార్టిసిపేట్ చేసేది. ఆమె ఫిట్‌నెస్ కూడా అలాంటిదే.

 ఉపయోగపడని షో..

ఉపయోగపడని షో..

హౌస్‌లో ఉన్నంత కాలం బాగానే హడావిడి చేసిన పూజా రామచంద్రన్.. ఎలిమినేట్ అయ్యాక కనిపించకుండా పోయింది. బిగ్‌బాస్ తెచ్చిన పాపులార్టీ సినీ అవకాశాలను తెప్పించలేకపోయింది. ఒకటి రెండు చిత్రాల్లో కనిపించినా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

గ్లామర్ పాత్రలతో..

గ్లామర్ పాత్రలతో..

పూజా రామచంద్రన్ ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో రచ్చ చేస్తోంది. ఆ మధ్య వచ్చిన తోలు బొమ్మలాట చిత్రంలో హాట్ హాట్ అందాలను ఆరబోసింది. అయితే ఎంతగా ఎక్స్‌పోజింగ్ చేసినా అవకాశాలు మాత్రం రావడం లేదు.

సోషల్ మీడియాలో హల్చల్..

సినీ అవకాశాలు అంతగా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. భర్త జాన్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన బికినీ ఫోటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.

Recommended Video

Pooja Ramachandran Marries KGF Actor Anish John Kokken || Filmibeat Telugu
బికినీతో హల్చల్..

బికినీతో హల్చల్..

ప్రస్తుతం పూజా.. తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు అక్కడ బికినీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె తొడలపై ఉన్న టాటూ అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X