»   »  ఆటోజానీగా చిరును చూడలేక పోయాం, కనీసం ఇలా అయినా...(ఫోటోస్)

ఆటోజానీగా చిరును చూడలేక పోయాం, కనీసం ఇలా అయినా...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ముందుగా అనుకున్నట్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కి ఉంటుంది... ఈ సినిమా తప్పకుండా 'ఆటోజానీ' అయ్యుండేది. ఆ చిత్రంలో మెగాస్టార్ ఆటోడ్రైవర్ గా కనిపించేవారు. అయితే అనుకోని కారణాలతో ఆ సినిమా తెరకెక్కలేదు. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో 150వ సినిమా రావడం, తెలుగు సినీ పరిశ్రమలో బాహుబలి తర్వాత పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

కాగా..... ప్రస్తుతం బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో హోస్ట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆటోజానీ గా కాక పోయినా ఆటోలో దర్శనమిచ్చారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పార్టిసిపేట్ చేస్తున్న ఆటో డ్రైవర్ సతీష్ కోరిక మేరకు మెగాస్టార్ తో కలిసి చిన్న ప్రోమో చిత్రీకరించారు. గురువారం ప్రసారం అయ్యే షోలో సతీష్ ఆటోలో మెగా స్టార్ ప్రయాణించిన దృశ్యాలు దర్శనమివ్వనున్నాయి.

 ఆటోలో మెగాస్టార్

ఆటోలో మెగాస్టార్

మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పార్టిసిపేట్ చేస్తున్న ఆటో డ్రైవర్ సతీష్ కోరిక మేరకు మెగాస్టార్ తో కలిసి చిన్న ప్రోమో చిత్రీకరించారు.

 రోల్ రివర్స్

రోల్ రివర్స్

గత సీజన్లో నాగార్జున హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు షో సాగింది. అప్పుడు చిరంజీవి హాట్ సీట్లో కూర్చొని గేమ్ ఆడారు. ఇపుడు రోల్ రివర్స్ అయింది. చిరంజీవి హోస్ట్ గా నాగార్జున హాట్ సీట్లో కూర్చుని గేమ్ ఆడనున్నారు. గురువారం జరిగే షోలో ఇది ప్రసారం కానుంది. నాగార్జునతో పాటు ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ గేమ్ లో పాల్గొననున్నారు.

‘ఖైదీ నెం 150'....ఇన్‌కం టాక్స్‌లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?

‘ఖైదీ నెం 150'....ఇన్‌కం టాక్స్‌లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ఇన్ కం టాక్స్ లెక్కల్లో రామ్ చరణ్ చెప్పి చూపిన వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర, సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Auto Jhonny(Mega Star Chiranjeevi) in auto as requested by contestant Sathish for MeeloEvaruKoteeswarudu shoot. Watch today(Feb 16) at 9:30 PM on Star Maa MEK with Megastar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu