Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
జబర్దస్త్‌లో ధన్ రాజ్‌కు జరిగిన వాటిపై శ్రీముఖి కౌంటర్.. దెబ్బకు నోర్మూసుకున్నాడు!!
జబర్దస్త్ షోలో ధన్ రాజ్ ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చాడు.. మళ్లీ వెళ్లిపోయాడు.. మళ్లీ వచ్చాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ ప్రారంభం నుంచి ఉన్న ధన్ రాజ్, వేణులు ఆ తరువాత షోలో మెల్లిమెల్లిగా స్థానం కోల్పోయారు. తన టీంలో చేసిన కంటెస్టెంట్లే టీం లీడర్లుగా ఎదిగారు. అలా ధన్ రాజ్ గ్యాప్ ఇవ్వడంతో మధ్యలో ఎంతో మంది ఎదిగేశారు. చివరకు ధన్ రాజ్ జబర్దస్త్ షోను మొత్తానికే వీడాల్సి వచ్చింది.

ప్రస్తుతం అదిరిందిలో..
జబర్దస్త్
నుంచి
బయటకు
వచ్చిన
వేణు
ధన్
రాజ్
వంటి
వారు
సినిమాలు
చేసుకుంటూ
ఉన్నారు.
నితిన్
భరత్‌లు
జబర్దస్త్
నుంచి
బయటకు
రావడం,
వారికి
నాగబాబు
అండ
ఉండటంతో
అదిరింది
ప్రారంభమైంది.
అలా
ఈ
షోతో
మళ్లీ
బుల్లితెరపై
వేణు,
ధన్
రాజ్
సందడి
చేయడం
ప్రారంభమైంది.

తాజా స్కిట్‌లో..
తాజాగా బొమ్మ అదిరింది ప్రోమో వచ్చింది. అందులో వేణు ధన్ రాజ్‌లు ఓ స్కిట్ వేశారు. బొమ్మ అదిరింది షోలో వచ్చిన మార్పుల గురించి స్కిట్ వేశారు. గ్యాప్ ఇస్తే ఇటు శ్రీముఖి, అటు జానీ మాస్టర్ వచ్చాడని వేణు కౌంటర్ వేశాడు. ఇక యాంకర్ సీటుపై అందరి కన్ను పడటం, శ్రీముఖి ధన్ రాజ్‌కు ఇచ్చిక కౌంటర్‌తో అతనికి నోట మాట రాలేదు.
Recommended Video

ఎంత మంది వస్తారో..
మా ఆవిడకు నీ సీటు కావాలంటా. యాంకర్‌గా కాస్త గ్యాప్ ఇవ్వొచ్చుకదా అని ధన్ రాజ్ శ్రీముఖిని వేడుకున్నాడు. కాస్త గ్యాప్ ఇస్తే ఎంతమంది వస్తారో నాకంటే ఎక్కువగా నీకే తెలుసు కదా అని జబర్దస్త్ నాటి విషయాలను పరోక్షంగా ధన్ రాజ్‌కు గుర్తు చేసింది. జబర్దస్త్ షోలో ధన్ రాజ్ గ్యాప్ ఇవ్వడంతోనే ఆయన స్థానంలో ఎంతో మంది వచ్చారు. నిలదొక్కుకున్నారు. చివరకు ధన్ రాజ్ జబర్దస్త్‌కు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. శ్రీముఖి చెప్పిన ఆ డైలాగ్ ధన్ రాజ్‌కూ, ఆమెకూ వర్తిస్తుంది. బిగ్ బాస్ షో అంటూ గ్యాప్ ఇవ్వడంతో పటాస్ షోకు దూరం కావాల్సి వచ్చింది.