»   » రష్మీతో సంబంధం.. అమ్మాయిల పిచ్చి.. సుడిగాలి సుధీర్ వివరణ

రష్మీతో సంబంధం.. అమ్మాయిల పిచ్చి.. సుడిగాలి సుధీర్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

జబర్దస్ట్ యాంకర్‌ రేష్మీతో ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం టీవీ ప్రొగ్రాంలో భాగంగా నవ్వించడానికే తనకు ఆమెకు లింకు పెడుతుంటారని జబర్దస్ ఫేం సుడిగాలి సుధీర్ వివరణ ఇచ్చారు. రేష్మీతో అఫైర్ వార్తలను ఖండించాడు.

ఇటీవల టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అమ్మాయిల పిచ్చి ఉందన్నట్టు స్కిట్లు రాస్తుంటారని తెలిపాడు. ఇలాంటి విషయాల్ వల్ల తన క్యారెక్టర్ పై చెడు ప్రభావం పడిందని, దాంతో తనకు ఎవరూ పిల్లనివ్వడానికి రావడం లేదన్నారు. కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులతో తనకు, రష్మీకి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. తన జీవితంలో ఇంతకు ముందే ప్రేమ విఫలమైందని, ఇక తనకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని సుధీర్ వివరించాడు.

Sudigali sudheer reveals about his affair with Jabardasth anchor Rashmi

ఇటీవల యాంకర్ రష్మీకి, సుడిగాలి సుధీర్‌కు మధ్య అఫైర్ జోరుగా సాగుతున్నట్టు వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై రష్మి స్పందిస్తూ 'ఎవరికి కావాల్సింది వాళ్లు మాట్లాడుకుంటారు. నాకు వచ్చే నష్టమేముంది' అని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అఫైర్ పై సుధీర్ వివరణ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు.

English summary
Sudigali Sudheer and Anchor Rashmi is familiar with jabardasth program. There is rumour spreading that they have love affair
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu