Don't Miss!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- News
నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది ఇందుకే: భగ్గుమన్న బండి సంజయ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: బిగ్ బాస్‌లో కలకలం.. అక్కడ పట్టుకుని వాటిని నొక్కాడు.. అతడిపై గర్ల్స్ కంప్లైంట్
అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టు.. ఊహకే అందని టాస్కులు.. చిత్ర విచిత్రమై సంఘటనలు.. ప్రేమ కహానీలు.. రొమాన్స్‌ను పండించే సన్నివేశాలు ఇలా రకరకాల పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. అందుకే తెలుగులో ఇది పలు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సక్సెస్‌ఫుల్ అయింది. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్‌లో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఇంతటి విజయవంతమైన ఈ షో ఆరో సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ మేల్ కంటెస్టెంట్.. ఇద్దరు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేశారు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

గతంలో కంటే కొత్తగా.. రేటింగ్ లేదు
బిగ్
బాస్
షో
తెలుగులో
ఐదు
రెగ్యూలర్,
ఒక
ఓటీటీ
సీజన్లను
పూర్తి
చేసుకోవడంతో
ఐదో
దానిపై
భారీ
స్థాయిలో
అంచనాలు
ఏర్పడ్డాయి.
దీంతో
ఈ
సారి
ఐదింతలు
ఎక్కువ
ఎంటర్‌టైన్‌మెంట్
ఇస్తామంటూ
నిర్వహకులు
ముందే
చెప్పారు.
అందుకు
అనుగుణంగానే
అన్ని
సరికొత్తగా
ఉండేలా
ప్లాన్
చేస్తున్నారు.
అయినప్పటికీ
దీనికి
ఆదరణ
తక్కువగా
ఉండడంతో
రేటింగ్
రావట్లేదు.
Ponniyin Selvan Twitter Review: తమిళ బాహుబలికి అలాంటి టాక్.. అసలైందే మిస్.. సినిమా చూడొచ్చా అంటే!

బీబీ హోటల్ టాస్కును ఇచ్చారు
ఈ వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు నిర్వహకులు 'బీబీ హోటల్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బీబీ హోటల్ అనే ఒక జట్టును, గ్లామ్ హోటల్ ప్యారడైజ్ అనే మరో టీమ్‌ను విభజించారు. వీటితో పాటు గెస్టులుగా కొంత మంది కంటెస్టెంట్లను ఉంచారు. ఇందులో ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని చెప్పారు.

గ్లామ్ హోటల్ ప్యారడైజ్‌లో గర్ల్స్
గ్లామ్ హోటల్ ప్యారడైజ్ జట్టులో కేవలం అమ్మాయిలనే ఉంచారు. అందులో స్టాఫ్‌గా వాసంతి, శ్రీ సత్య, కీర్తి భట్, ఆరోహి, ఫైమాలు ఉన్నారు. వీళ్లు తమ హోటల్‌కు వచ్చిన, వచ్చే అతిథులను ఆకర్షించడం కోసం ఏ పనైనా చేసే విధంగా ఉండాలి. అంతేకాదు, పాట ప్లే అయినప్పుడల్లా పోల్ డ్యాన్స్ చేయాలి. అలాగే, అతిథులు అడిగిన పనులను కూడా కాదనకుండా చేయాలి.
పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

ఆ ముగ్గురు అమ్మాయిలు ఎక్కువ
'బీబీ హోటల్ టాస్కు'లో భాగంగా గ్లామ్ హోటల్ ప్యారడైజ్ టీమ్‌లోని సభ్యులు టిప్ కోసం గెస్టులు చెప్పినట్లు చేయాలని ముందే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా శ్రీ సత్య, వాసంతి, కీర్తిలు అన్నం తినిపించడం, కాఫీ తెచ్చి ఇవ్వడం, మసాజ్ చేయడం, పోల్ డ్యాన్స్ చేసి అలరించడం వంటివి చేశారు. అలాగే, పొట్టి పొట్టి డ్రెస్‌లు కూడా వేసుకుని గ్లామర్ షో చేసేశారు.

ఇద్దరు అమ్మాయిలతో రాజశేఖర్
అతిథుల నుంచి టిప్‌ను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా హోటల్‌కు వచ్చిన రాజశేఖర్‌తో వాళ్లిద్దరూ చనువుగా వ్యవహరించారు. ఆ సమయంలో అతడు వాళ్లిద్దరి మధ్యలో కూర్చుని భుజాలపై చేతులు వేశాడు. అప్పుడు వాళ్లిద్దరూ కూడా అతడికి బాగానే కోపరేట్ చేశారు. అది చూసిన శ్రీహాన్ సహా కొందరు మేల్ కంటెస్టెంట్లు కుళ్లుకున్నారు. ఈ ఎపిసోడ్ అంతా ఫన్నీగా సాగిపోయింది.
టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

అలా చేతులు వేశాడని చెబుతూ
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రాజశేఖర్ తమతో వ్యవహరించిన తీరును వాసంతి కృష్ణన్, కీర్తి భట్‌లు మిగిలిన ఇంటి సభ్యులతో చర్చించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆది రెడ్డి, రేవంత్‌లు రాజశేఖర్‌పై ఆరోపణలు చేస్తూ కామెంట్లు చేశారు. కీర్తి, వాసంతి ఇబ్బంది పడుతున్నా అతడు వాళ్లపై చేతులు వేశాడని యాక్టింగ్ చేసి మరీ చూపించారు. దీంతో షోలో కలకలం రేగింది.

వాటిని కూడా నొక్కాడని ఆరోపణ
పక్కన వాళ్లు యాక్టింగ్ చేసి మరీ చూపిస్తుండడంతో వాసంతి, కీర్తిలు రాజశేఖర్‌పై మరిన్ని ఆరోపణలు చేశారు. అతడు తమ భుజాలపై చేతులు వేయడంతో పాటు పెదాలను చేతులతో నొక్కాడని ఆరోపించారు. అలాగే, ఎక్కడెక్కడో టచ్ చేశాడని అన్నారు. అంతేకాదు, టిప్ కూడా సరిగా ఇవ్వలేదని చెప్పారు. మొత్తానికి ఈ వ్యవహారం షోలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.