X
తెలుగు » సినిమాలు » వరుడు కావలెను
వరుడు కావలెను

వరుడు కావలెను

Romance | 29 Oct 2021 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వరుడు కావలెను స్టోరీ

వరుడు కావలెను సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగశౌర్య, రీతువర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష, అషు రెడ్డి, దేత్తడి హారిక తదితరులు నటించారు. దర్శకత్వం లక్ష్మి సౌజన్య గోపాల్ వహించారు . నిర్మాత నాగ వంశీ నిర్మించారు. సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు.  కథ ప్యారిస్‌లో ఆకాశ్ (నాగశౌర్య) ఆర్కిటెక్ట్. ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న యాంత్రిక జీవితంపై విసుగుపుట్టి స్వదేశానికి రావాలని అనుకొంటాడు. కోట్ల రూపాయల ప్రాజెక్టును వదులుకొని ఇండియాకు వచ్చేస్తాడు. ఆ క్రమంలో ముక్కొపి, కెరీర్‌ తప్ప మరో విషయంపై దృష్టిపెట్టని భూమి (రీతూ వర్మ) రూపొందించే ఓ ప్రాజెక్ట్ కోసం ఆర్టిటెక్ట్‌గా చేరుతాడు. భూమి కట్టుబొట్టు, యాటిట్యూడ్ చూసి దగ్గరవుతాడు. అయితే ఆకాశ్‌ తన పట్ల చూపించే ప్రేమానురాగాల కారణంగా తన ప్రవర్తనను మార్చుకొంటుంది. ఈ క్రమంలో ఒకరినొకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలనుకొంటారు. కానీ ఓ విషయం వారి ప్రేమకు చిన్న జర్క్ ఇచ్చి వారి గతంలోకి తీసుకెళ్తుంది. అయితే ఆకాశ్ ప్రేమను భూమి అంగీకరించిందా? కోపం, పట్టుదల విషయంలో భూమి తన ప్రవర్తను ఎందుకు మార్చుకొన్నది? ఆకాశ్ తన ప్రేమను భూమికి వ్యక్తీకరించాడా? ఆకాశ్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి? భూమి జీవితంలో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆకాశ్, భూమి జీవితాలకు సంబంధించిన గత అనుభూతులు ఏమిటి? చివరకు భూమి, ఆకాశ్ ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే వరుడు కావలెను సినిమా కథ.
Read More

వరుడు కావలెను కాస్ట్ & క్రూ

వరుడు కావలెను సిబ్బంది సమాచారం

దర్శకత్వం లక్ష్మి సౌజన్య గోపాల్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విశాల్ చంద్రశేఖర్
నిర్మాత నాగ వంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వరుడు కావలెను విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ప్రేమ, ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో కూడిన చక్కటి కుటుంబ కథా చిత్రం వరుడు కావలెను. పాత్రల మధ్య భావోద్వేగాలు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. కథ సాగడం కాస్త స్లోగా అనిపించినా.. దానికి ఓ పర్పస్ ఉందనేది స్పష్టమవుతుంది. పండుగ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి చూసే చిత్రంగా వరుడు కావలెను తెరకెక్కించారు. పళ్లెంలో అని రుచులతో కూడిన భోజనాన్ని అరిటాకులో వడ్డించినట్టు అనిపిస్తుంది. దీపావళి సమయంలో సినీ అభిమానులు కేరాఫ్ అడ్రస్ మాత్రేమే కాకుండా కొన్న టికెట్ పైసా వసూలు అని చెప్పవచ్చు.

వరుడు కావలెను ట్రైలర్

Video Thumbnail

వరుడు కావలెను సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వరుడు కావలెను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+