X
రెడ్

రెడ్

Action | 14 Jan 2021 | U/A | 146 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

రెడ్ స్టోరీ

రెడ్ సినిమా యాక్షన్,  రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమ్రిత అయ్యర్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్, సత్యం రాజేష్, పోసాని కృష్ణ మురళి, నాజర్  తదితరులు నటించారు. ఈ సినిమాని తిరుమల కిశోర్ వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు అందించారు.  కథ  రామ్ ఈ సినిమాలో ఆదిత్య, సిద్ధార్థ్ అనే రెండు పాత్రల్లో నటించాడు. సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆదిత్య ఒక కొన్ని నెగిటివ్ షేడ్స్ తో మోసాలు చేస్తుంటా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు ఆకాష్ అనే యువకుడి హత్య వలన మొదట ఒక ఆధారం ద్వారా సిద్దార్థ్ ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అనంతరం ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకుంటాడు. ఇక అసలు హంతకుడు ఎవరనే పాయింట్ మీదే మిగతా కథ మొత్తం నడుస్తుంది. అసలు మొదట సిద్దార్థ్ ను పట్టుకున్న పోలీసులకు అనుకోకుండా కేసులో అదిత్యను ఎందుకు లాగాల్సి వస్తుంది. ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు సిద్దార్థ్, ఆదిత్య ఇద్దరు ఒకేలా ఎందుకు ఉంటారు? వాళ్ల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? పోలీసులకు దొరికిన ఆధారాలు ఏమిటి? అనే ఎన్నో ప్రశ్నలతో ట్విస్టులను క్రియేట్ చేస్తుంది ఈ కథ. ఈ సమాధానాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.
Read More

రెడ్ కాస్ట్ & క్రూ

రెడ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిశోర్ తిరుమల
సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి
సంపాదకుడు జునైద్ సిద్దికి
సంగీతం మణిశర్మ
నిర్మాత స్రవంతి రవికిషోర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రెడ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
చివరగా RED సినిమాతో రామ్ తన అభిమానులను ఆకట్టుకుంటాడు. మరోసారి రామ్ తన ఎనర్జీని చూపించాడు. అయితే సంక్రాంతి బరిలోకి దిగడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే బాక్సాఫీస్ మీద ఏ మాత్రం ప్రభావం చేస్తుందో చూడాలి.

రెడ్ ట్రైలర్

Video Thumbnail

రెడ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రెడ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+