X
తెలుగు » సినిమాలు » డియర్ మేఘ
డియర్ మేఘ

డియర్ మేఘ

Romance | 03 Sep 2021 | U | 121 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

డియర్ మేఘ స్టోరీ

డియర్ మేఘ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మేఘ ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అర్జున్ దాస్యన్ వహించారు. నిర్మాత సుశాంత్ రెడ్డి నిర్మించారు. సంగీతం హరి గౌర అందించారు.  కథ  తన కాలేజీలో చదివే అర్జున్ (అర్జున్ సోమయాజులు)ను మేఘా స్వరూప్ (మేఘా ఆకాశ్) ప్రేమిస్తుంది. అయితే తన ప్రేమను అర్జున్‌కు చెప్పలేకపోతుంది. కాలేజీ విద్యను పూర్తి చేసుకొన్న అర్జున్ మూడేళ్లపాటు మేఘాకు దూరమవుతాడు. ఆ తర్వాత మేఘా, అర్జున్ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చెప్పుకొని తమ అఫైర్‌‌‌ను పెళ్లి వరకు తీసుకొస్తారు. కానీ తాము ఒకటి తలిస్తే.. విధి మరోలా వారిని వెక్కిరిస్తుంది. పెళ్లికి ముందు అర్జున్ యాక్సిడెంట్‌కు గురై మేఘాకు దూరమవుతాడు. అర్జున్ యాక్సిడెంట్‌కు గురైన తర్వాత మెఘా మానసిక పరిస్థితి ఏమిటి? మేఘా ఎందుకు సూసైడ్‌కు ప్రయత్నిస్తుంది? అర్జున్‌కు దూరమైన మెఘా జీవితంలోకి ఎలాంటి పరిస్థితుల్లో ఆది (అరుణ్ అదిత్) ప్రవేశిస్తాడు. ఆదితో పరిచయం ఎక్కడికి దారి తీసింది? ఆదికి దగ్గరవుతున్న సమయంలో అర్జున్ మళ్లీ రావడంతో మేఘా ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? మేఘా జీవితంలో చోటుచేసుకొన్స సంఘటన ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? మేఘా ప్రేమ అర్జున్, ఆదిలో ఎవరికి దక్కింది? అనే ప్రశ్నలకు సమాధానమే డియర్ మేఘ చిత్ర కథ.
Read More

డియర్ మేఘ కాస్ట్ & క్రూ

డియర్ మేఘ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అర్జున్ దాస్యం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హరి గౌర
నిర్మాత సుశాంత్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డియర్ మేఘ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్‌తో సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ డియర్ మేఘ. అయితే కథను మరో రేంజ్‌కు చేర్చే బలమైన సన్నివేశాలు, కథనం మందగించడం సినిమాకు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. ఫ్యామిలీ, యూత్, స్టూడెంట్స్‌కు నచ్చే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలిగితే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.

డియర్ మేఘ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డియర్ మేఘ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+