X
దడ

దడ

Action | Romance | 11 Aug 2011 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

దడ స్టోరీ

దడ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, కాజల్‌, శ్రీరామ్‌, సమీక్ష , బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్‌, ముఖేష్‌రుషి, కెల్లీ డార్జ్‌, తనికెళ్ల భరణి, వేణుమాధవ్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అజయ్ భుయాన్ నిర్వహించారు మరియు నిర్మాత డి శివప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు. కథ న్యూయార్క్ లో ఉండే విశ్వ (నాగచైతన్య) తెలుగు హీరోలా ఎప్పుడూ ఏదో ఒక అన్యాయాన్నో, అక్రమాన్నో ఎదుర్కుంటూ ఏదో గొడవలో ఇరుక్కుంటూ ఉంటూంటాడు. చదువు పూర్తి చేసుకున్న అతను ఇండియా తిరిగి వెళ్లిపోదామనుకున్న సమయంలో రియా (కాజల్‌)పరిచయమై, అది ప్రేమకు దారితీస్తుంది. ఇక అక్కడ సిటిలో ఆర్.డి(రాహుల్ దేవ్), కెల్లి (కెల్లి) అనే ఇద్దరు డాన్ లు ఇంటర్నేషనల్ ప్రాసిట్యూషన్ రింగ్ ని నడిపిస్తూంటారు. అనుకోకుండా విశ్వ వారి వ్యాపారానికి అడ్డుపడి వారి హ్యాండోవర్ లో ఉన్న అమ్మాయిల్ని తప్పిస్తాడు. దాంతో మండిపడ్డ ఆర్.డి, కెల్లి ఏం చేసారు. విశ్వ ప్రేమ కథ సక్సెస్ అయ్యిందా అనే విషయాలు చుట్టూ కథ తిరుగుతూంటుంది.
Read More

దడ కాస్ట్ & క్రూ

దడ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అజయ్ భుయాన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దడ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఎంత సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నా కథ,కథనం లేని సినిమా రసహీనంగా ఉంటుందని దడ చిత్రం మరోసారి నిరూపిస్తుంది. అలాగే హీరోని ఫైట్ తో ఇంట్రడక్షన్ చేసి వెంటనే పాట పెట్టి, అలా పాట, ఫైట్, కామిడీ అన్న స్కీమ్ తో వెళితే కమర్షియల్ సినిమా అనుకోవటం తప్పని ఈ చిత్రం గుణపాఠం చెప్తుంది. ఇక అబిమానులకు తప్ప మిగతా వారికి ఈ సినిమాలో మెచ్చి నచ్చే అంశాలు లేవు కాబట్టి వెళ్ళేముందు ఆలోచించుకోవటం మంచింది

దడ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దడ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+