

Click it and Unblock the Notifications
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో రాజకుమారుడు నుంచి సర్కారు వారి పాట సినిమా వరకు బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్స్ రాబట్టాయంటే..
మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా నటించిన తొలిచిత్రం రాజకుమారుడు. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నటుడిగా మహేష్ కు మంచి మార్కులే కొట్టేసారు.
మహేష్ బాబు నటించిన రెండో మూవీ ఇది. వై.వి.యెస్ చౌదరి నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
బి.గోపాల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన మూవీ ‘వంశీ’. హీరో అయిన తర్వాత మహేష్ బాబు, కృష్ణ కలిసి పూర్తి స్థాయిలో కలిసి నటించారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీతో మహేష్ బాబు సోలోగా బంపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో మహేష్ కు అటు యూత్ లోను ఇటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
మహేష్ బాబు కౌబాయ్ గా నటించిన ఈ మూవీని జయంత్.సి.పరాన్జీ డైరెక్ట్ చేయడంతో పాటు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ రూ.4.8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు, శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.
మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.21 కోట్ల షేర్ ను రాబట్టింది.
మహేష్ బాబు, తేజ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది
మహేష్ బాబు, ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ తో పలికించిన డైలాగులు ఆడియన్స్ కు మెస్మరైజ్ చేశాయి. ఈ సినిమాలో ప్రిన్స్ పలికిన ఎక్స్ ప్రెషన్స్ ఈ మూవీ విజయానికి పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో నటకు రెండోసారి నంది అవార్డు అందుకున్నాడు మహేష్ బాబు.
మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా బాక్సాఫీసు రికార్డలన్నిటిని ఈజీగా క్రాస్ చేసింది. ఇక మహేష్ కెరీర్ చెప్పాలంటే పోకిరి కి ముందు పోకిరి తర్వాత అనేంతగా మారిపోయింది.
మహేష్ బాబు అన్న రమేష్ బాబు కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కించిన రెండో చిత్రం అతిథి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
శ్రీను వైట్ల డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేసిన మూవీ దూకుడు. ఈ మూవీ మహేశ్ కెరీర్ లోనే భారీ విజయంగా నిలబడింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మహేష్ బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన బిజినెస్ మేన్ . ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది
మహేష్ బాబు సీనియర్ హీరో వెంకటేష్ కలిసి నటించిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ నేనొక్కడినే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైనా.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూఎస్ కలెక్ట్ చేయడం విశేషం.
శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండోసారి హీరోగా నటించిన మూవీ ఆగడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైంది
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ శ్రీమంతుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి హీరోగా నటించిన మూవీ బ్రహ్మోత్సవం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
మహేష్ బాబు హీరోగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ స్పైడర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన రెండో చిత్రం ‘భరత్ అను నేను. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మహర్షి’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications