X
తెలుగు » సినిమాలు » శ్రీమంతుడు
శ్రీమంతుడు

శ్రీమంతుడు

Action | Romance | 07 Aug 2015 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

శ్రీమంతుడు స్టోరీ

శ్రీమంతుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, శృతి హసన్ , జగపతి బాబు, అమని, రాజేంద్ర ప్రసాద్, నధియా , సంపత్ రాజ్, పూర్ణ, సుగణ్య, రాహుల్ రవింద్రన్, ఆలీ, ముకేష్ రిషి, హరిష్ ఉత్తమన్, సుబ్బరాజు, సనా, తేజశ్వి మదివాడ, సనం శెట్టి, అంగన, శివాజి రాజ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కోరటాల శివ నిర్వహించారు మరియు నిర్మాతలు  నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ హర్ష (మహేష్) మల్టిమిలియనీర్ రవికాంత్(జగపతిబాబు)కొడుకు. అయితే అతనో మంచి కుర్రాడు..ఎప్పుడూ ఎదుటి వారికి సాయం చేయాలనుకునే వ్యక్తిత్వం. అతను చారుశీల(శృతిహాసన్) తో ప్రేమలో పడ్డ తర్వాత ఆమె ఓ సీక్రెట్ చెప్తుంది. ఆ సీక్రెట్ అతని తండ్రి గురించి. దాంతో హర్ష ...దేవర కోట గ్రామం వెళ్లి అక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించాలని చూస్తాడు.ఆ గ్రామాన్ని అభివృధ్ది చేయటం మొదలెడతాడు.అక్కడ లోకల్ గా శశి(సంపత్)అనే గూండా ఉండి అడ్డుపడతాడు. అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. ఇంతకీ హర్ష తెలుసుకున్న రహస్యం ఏమిటి...ఇంతకీ గ్రామంలో ఏం చేసాడు...చివరకు హర్ష ఏం సాధించాడు. రాజేంద్రప్రసాద్,ముఖేష్ రుషి పాత్రలు కథలో ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.     
Read More

శ్రీమంతుడు కాస్ట్ & క్రూ

శ్రీమంతుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కోరటాల శివ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శ్రీమంతుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎదగటం' ,'సాటి మనిషికి కష్టం అనేది చూడకపోతే మనము భూమ్మీద సంఘంలో బ్రతకటం ఎందుకు?' అని చెప్తూ, 'శ్రీమంతుడు' వచ్చేసాడు. రెగ్యులర్ రొటీన్ మసాలా కథలకు కాస్త కామా పెట్టి మన చుట్టూ ఉండే వాస్తవ పరిస్ధితులు ముడిపెడ్తూ ఉన్నంతలో మన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయండంటూ చిన్నపాటి మెసేజ్ ని సైతం మోసుకొచ్చాడు. కామెడీకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వని ఈ సినిమాలో... ఫస్టాఫ్ మంచి రన్ తో పరిగెట్టి,సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషన్స్ బీట్స్ తో ప్రెడిక్టుబుల్ క్లైమాక్స్ తో స్లో అయ్యిందనిపించినా మహేష్ ఛార్మ్ తో లాక్కెళ్ళిపోయాడు.

శ్రీమంతుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శ్రీమంతుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+