X
పోకిరి

పోకిరి

Action | Romance | 28 Apr 2006 | A |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

పోకిరి స్టోరీ

పోకిరి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, ఇలియాన డి క్రజ్, ప్రకాష్ రాజు, సయజి షిండే, నాజర్, బ్రహ్మనందం, అలీ, వేణు మాధవ్, అశిష్ విద్యార్థి, అజై తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరిజన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత మంజుల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు. కథ పండు (మహేష్ బాబు) పోకిరిగా నలుగురిని వెంటవేసుకోని తిరుగుతుంటాడు. నగరంలొ దందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అవి రెండుగా చీలి దందాలు జరుపుతుంటాయి. వారికి  కోంతమంది పోలీసులు  కూడా  సహకరిస్తుంటారు. పండు ఒక గ్రూపులో చేరి సహరిస్తు . శృతి (ఇళియాన) చదువు పూర్తి చేసుకోని డ్యాన్స్ నేర్పిస్తువుంటుంది. పండుని ప్రేమిస్తుంది కాని ఈ గోడవలు అమేకు ఇష్ణం వుండవు. చివరకు తేలుస్తుంది పండు పోలీసు ఆఫీషర్ అని. ఎలా అందరిని చంపుతాడు......మిగతా కథ.
Read More

పోకిరి కాస్ట్ & క్రూ

పోకిరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత పూరి జగన్నాధ్, మంజుల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పోకిరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

పోకిరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+