X
తెలుగు » సినిమాలు » బ్రహ్మోత్సవం
బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

Action | Romance | 20 May 2016 | U |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

బ్రహ్మోత్సవం స్టోరీ

బ్రహ్మోత్సవం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వల్, ప్రణిత , సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, తనికెళ్ళ భరణి, నరేష్, రేవతి మినన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లురు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకుర్చరు. కథ సత్యరాజ్ పెద్ద ఇండస్ట్రిలియస్ట్. ఆయన ఎంత గొప్పవాడంటే తన మామగారు ఇచ్చిన నాలుగు వందలు రూపాయలను వ్యాపారంలో పెట్టి ఇప్పుడు నాలుగు వందల కోట్లు చేసాడు. ఎప్పుడూ కుటుంబంలో ఏదో ఒక ఉత్సవం చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ ని ఆనందంగా ఉంచటానికి ట్రై చేస్తూంటాడు. ఆయనకు నలుగు బావమరుదులు. వారందరూ కలిసే ఉంటూంటాడు. ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడుకుందాం అనే ఆయనకు ఒక కొడకు (మహేష్ ) . మహేష్ కూడా తండ్రి ఫిలాసఫీనే వంటబట్టించుకుంటాడు. అయితే ఈ బావమరిదులలో ఒకరైన రావు రమేష్ కు ఐడింటెటీ క్రైసిస్ ఉంటాయి. ఎంతసేపూ బావ నీడలోనే బ్రతకాల్సి వస్తోందనే బాధ ఉంటుంది. సర్లే...తన కూతురు(ప్రణీత)ను ఒక్కగానొక్క కొడుకు,వారసుడు అయిన మహేష్ కు ఇచ్చి ఆ బాధ ను మరిచిపోదామనుకుంటే...మహేష్ వేరే అమ్మాయి(కాజల్) తో ప్రేమలో పడతాడు. దీంతో మండిన రావు రమేష్ ఆ కుటుంబంతో సంభందం తెంచుకోవాలనుకుని నోటికొచ్చినట్లు మాట్లాడి బావ సత్యరాజ్ ని నొప్పిస్తాడు. దాంతో ఆయన బాధపడి, ఆ బాధలోనే తుది శ్వాస విడుస్తాడు. అయితే సత్యరాజ్ చనిపోయేముందు కొడుకు మహేష్ కు ఓ మాట చెప్తాడు. దాంతో మహేష్ తన కుటుంబ ఏడు తరాలను కలవాలని బయిలు దేరతాడు. ఆ క్రమంలో మహేష్ ఏం చెసాడు. తిరిగి తన మామయ్య రావు రమేష్ తో ఎలా ఒకటయ్యాడు...సమంత ఎవరు...తండ్రి సత్యరాజ్ అసలు ఏం చెప్పాడు మహేష్ కు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
Read More

బ్రహ్మోత్సవం కాస్ట్ & క్రూ

బ్రహ్మోత్సవం సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్, గోపి సుందర్
నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్రహ్మోత్సవం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథ లేకపోతే లేకపోయే సీన్స్ అయినా అద్బుతంగా ఉన్నాయా అంటే చాలా చోట్ల ఒక దానికొకటి లింక్ ఉన్నట్లు అనిపించవు. డైలాగులు కొన్ని అర్దమయ్యి...అర్దం కానట్లుగా ఉండి, కన్ఫూజ్ చేస్తూంటాయి. మహేష్ బాబు కు సినిమాలో ఏం పని, జనాలతో కబుర్లు చెప్తూ తిరగటం తప్ప ఇంకేమన్నా చేస్తాడా అనే డౌట్ కూడా వస్తుంది....ఫస్టాఫ్ పాటలతో, కథ లేకపోయినా లాక్కుపోయినా, సెకండాఫ్ కు వచ్చేసరికి మరీ దారుణమైపోయింది. ఎటు నుంచి ఎటువెళ్తోందో అర్దం కానీ కథ,కథనం అసహనం తెప్పిస్తాయి. మహేష్ అందం చూడటానికి, ఇప్పటికే హిట్టైన ఆడియోని విజువులైజ్ చేసిన విధానం చూడటానికి ఈ సినిమాకు వెళ్లాలి తప్ప అంతకు మించి మరేమి ఇందులో లేదు.

బ్రహ్మోత్సవం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

బ్రహ్మోత్సవం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+