twitter
    అతిథి

    అతిథి

    U/A | Action
    Release Date : 18 Oct 2007
    2.5/5
    Critics Rating
    2/5
    Audience Review
    అతిథి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, అమృతారావు, ఆశిష్ విద్యార్ధి, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, నాజర్, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు, అజయ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. సురేందర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత జి రమేష్ బాబు నిర్మించారు.

    కథ

    అతిధి (మహేష్ బాబు) ఒక అనాధ. ఏడేళ్ళ వయసులో ఢిల్లీలో ఒక జంట అతడిని అక్కున చేర్చుకుని, అల్లారు ముద్దుగా పెంచుతారు. ఆ జంటను ఒక దుర్మార్గుడు పెద్ద కారణం లేకుండానే చంపుతాడు. అతను అతిధి చేతిలో రివాల్వర్ ఉంచి పరారవుతాడు. ఆ దంపతుల సొంత కుమార్తె చిన్నారి అమృత ( అమృతారావు) తన తలిదండ్రులను అతిథే...
    • సురేందర్ రెడ్డి
      Director
    • జి రమేష్ బాబు
      Producer
    • మణిశర్మ
      Music Director
    • సిరివెన్నేల సీతారామశాస్త్రి
      Lyricst
    • చంద్ర బోస్
      చంద్ర బోస్
      Lyricst
    • Telugu.filmibeat.com
      2.5/5
      మహేష్ బాబు స్టైలిష్ నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. కానీ బలహీనమైన కథ, పేలవమైన హాస్యం, మితిమీరిన హింస సినిమాను దెబ్బతీశాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫరవాలేదనిపించే ఈ సినిమా మామూలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇది యావరేజ్ చిత్రంగా మిగిలిపోతుంది.
    • Actor Ananda Chakrapani Interview Part 3
    • Actor Ananda Chakrapani Interview Part 2
    • Versatile Actor Ananda Chakrapani Interview Part 1
    • Parari Movie Trailer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X