Don't Miss!
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bholaa Shankar గా చిరంజీవి.. రాఘవేంద్రరావు చేతుల మీదుగా.. ప్రముఖులు ఎవరెవరు వచ్చారంటే?
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఓ పక్క ఆచార్య మూవీ రిలీజ్‌కు ముస్తాబు చేస్తూనే మరో పక్క మూడు, నాలుగు సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్‌ను మొదలు పెట్టిన మెగాస్టార్.. యువ దర్శకుడు బాబీతో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. మరో వారం తిరగకుండానే డైరెక్టర్ మెహర్ రమేష్‌తో భోళా శంకర్ మూవీకి శ్రీకారం చుట్టారు. భోళా శంకర్ మూవీ ముహుర్తం షాట్ వేడుకను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు.
ప్రారంభ, ముహుర్తం షాట్ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు యువ దర్శకులు హరీష్ శంకర్, వినాయక్ తదితరులు హాజరయ్యారు.
ఏకే ఎంటర్‌టైనర్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై అనిల్ సుంకర, కేఎస్ రామారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుక అట్టహాసంగా సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తోపాటు హీరోయిన్ తమన్నా కూడా హాజరయ్యారు.

నటీనటులు:
చిరంజీవి,
కీర్తీ
సురేష్,
తమన్నా
భాటియా,
రఘుబాబు,
రావు
రమేష్,
మురళీ
శర్మ,
రవి
శంకర్,
వెన్నెల
కిషోర్,
తులసి,
ప్రగతి,
శ్రీముఖి,
బిత్తిరి
సత్తి,
సత్య,
గెటప్
శ్రీను,
రష్మీ
గౌతమ్,
ఉత్తేజ్,
ప్రభాస్,
శ్రీను
తదితరులు
డైరెక్టర్:
మెహర్
రమేష్
నిర్మాత:
అనిల్
సుంకర్
(రామబ్రహ్మం)
డీవోపీ:
డూడ్లే
మ్యూజిక్:
మహతి
స్వరసాగర్
ఆర్ట్
డైరెక్టర్ం
ఏఎస్
ప్రకాశ్
ఎడిటర్:
మార్తండ్
కే
వెంకటేష్
కథా
పర్యవేక్షణ:
సత్యానంద్
ఫైట్
మాస్టర్స్:
రామ్
లక్ష్మణ్,
దిలీప్
సుబ్రమణ్యన్,
కేచా
కంపాక్దే
గేయ
రచయతలు:
రామజోగయ్య
శాస్త్రి,
కాసర్ల
శ్యామ్,
శ్రీమణి,
సిరాశ్రీ