భారీ అంచనాల మధ్య దిక్చూచి.. ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా..

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దిక్సూచి". డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతున్నది

ఈ సంద‌ర్భంగా దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ... నిర్మాత నర్సింహ రాజు గారు న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయకుండా ఓ కొత్త జొనర్ లొ సినిమాను చేశాం. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే చిత్ర‌మిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ. సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌ అంశాలతో తీసిన ఈ చిత్రం 2019 లొ ది బెస్ట్ మూవీగా ఉంటుందని మా టీమ్ కాన్పిడెంట్ గా ఉంది. ఏప్రిల్ 26న గ్రాండ్ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చెస్తున్నాం. ఆస్ట్రేలియా, అమెరికాలో ఒకరోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు.

 Dileep Kumar Salvadi Diksuchi set to release on April 26th

నటీనటులు: దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి

ప్రొడ్యూస‌ర్స్: న‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌,

కెమెరా: జ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి,

మ్యూజిక్ డైరెక్ట‌ర్: ప‌ద్మనాభ్ భ‌ర‌ద్వాజ్‌,

లిరిక్స్: శ్రీ‌రామ్ త‌ప‌స్వీ
పి.ఆర్.ఓ: సాయి సతీష్
స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌,కట్స్, డైరెక్ష‌న్: దిలీప్‌కుమార్ స‌ల్వాది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X