Raj Kundra కేసుపై RGV కామెంట్స్.. మియా మాల్కోవా GST విషయంలో నేను చేసింది అదే.. అందుకే ప్రాబ్లం రాలేదు

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా అది సంచలనమే అవుతుంది. కంటెంట్ ఏదైనా సరే వివాదం చెలరేగితే తనదైన శైలిలో కామెంట్స్ చేసి వెంటనే చర్చలకు దారి తీస్తాడు. ఇక ప్రస్తుతం అందరి చూపు కూడా రాజ్ కుంద్రా పోర్న్ కేసుపై పడడంతో వర్మ కూడా ఆ వివాదంపై స్పందించే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో వర్మ మియా మాల్కోవా లాంటి పోర్న్ స్టార్ తో GST అనే మూవీ తీశాడు. ఇక అప్పుడు వర్మ తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదు అనే విషయంలో కూడా వివరణ ఇచ్చారు.

నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్

నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్


రాజ్ కుంద్రా కేసు గత వారం నుంచి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా పోర్నోగ్రఫీ కేసుపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వదిలకూడదని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కొంతమంది అగ్ర నటీనటులను కూడా విచారించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి.

అడల్ట్ సినిమాలపై చట్టాలు..

అడల్ట్ సినిమాలపై చట్టాలు..


ఇక ఇలాంటి వివాధాలు వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటారు. ఆయన కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందు పోర్న్ పై చట్టాలు ఉండే విధానంపై వివరణ ఇచ్చారు. ఎవరైనా సరే పోర్న్ తీసుకొని వారికి నచ్చి చూసుకుంటే తప్పులేదు. కానీ మరొకరికి ఇష్టం లేకపోయినా కూడా చూపించి దాన్ని బిజినెస్ చేసుకుంటే తప్పని తెలిపారు.

ఆ విషయంలో రాజ్ కుంద్రా చేసింది తప్పే..

ఆ విషయంలో రాజ్ కుంద్రా చేసింది తప్పే..

ఇక రాజ్ కుంద్రా కేసు విషయంపై పూర్తిగా ఇంకా నాకు క్లారిటీ రాలేదు. కాకపోతే అతనిపై బలవంతంగా పోర్న్ సినిమాలు షూట్ చేసించారని కేసు అయితే ఉంది. కాబట్టి అది క్రైమ్ చేసినట్లే. ఇక ఓటీటీల్లో అడల్ట్ ఎక్కువయ్యిందనే వివాదం కరెక్ట్ కాదని కేవలం వాటి వల్ల చెడిపోతున్నారని అనడం కూడా సరైనది కాదని చెప్పారు.

 చూసేవాడికి ఎన్నో వెబ్ సైట్స్ ఉన్నాయి

చూసేవాడికి ఎన్నో వెబ్ సైట్స్ ఉన్నాయి

ఓటీటీ కంటెంట్ లో హాట్ నెస్ డోస్ ఎక్కువైనప్పుడు అదే చూడాలని అనుకుంటే చూసేవాడికి ఎన్నో వెబ్ సైట్స్ ఉన్నాయి. ఎవరు ఎవరిని చూడవద్దు అనడానికి రూల్ లేదు. చూసేవాడు ఎలాగైనా చూస్తాడు. ఓటీటీలో ఎవరు కూడా కేవలం అలాంటి వీడియోల కోసం చూడరు. కంటెంట్ లో అది కూడా ఒక భాగం కాబట్టి చూస్తారు.. అని ఆర్జీవి తెలిపారు.

 మియా మాల్కోవా GST.. అలా తీశాను

మియా మాల్కోవా GST.. అలా తీశాను


ఇక పోర్న్ స్టార్ మియా మాల్కోవా GST గురించి మాట్లాడుతూ.. నేను ఒక అమ్మాయిని సెక్సీవల్ యాంగిల్ లో ఇష్టపడతాను. అలా ఇష్టపడే వాళ్ళ కోసం మాత్రమే నేను తీశాను. ఇష్టం ఉన్నవాళ్లు చూస్తారు లేదంటే లేదు. నేను చేసింది లీగల్. మీరు షూట్ చేయడానికి మీరు ఉంచుకోవడానికి ఇండియాలో లీగల్. అయితే దాన్ని వేరే వాళ్లకు చూపించి బిజినెస్ చేస్తే మాత్రం చట్ట విరుద్ధం.. అని అన్నారు.

Recommended Video

RGV's Reaction After Watched 'Akasha Veedhullo' Movie Trailer ​| Filmibeat Telug
దానికి నాకు ఎలాంటి బిజినెస్ లింక్స్ లేవు

దానికి నాకు ఎలాంటి బిజినెస్ లింక్స్ లేవు


ఒకవేళ నేను తీసి వేరే వాళ్లకు పంపితే అది వాళ్ళకు ఇష్టం లేకపోతే అప్పుడు నాపై కేసు పెట్టొచ్చు. నేను GST తీసినప్పుడు దానికి అమెరికన్ ప్రొడ్యూసర్. నేను అక్కడ క్రియేటివ్ పర్సన్ మాత్రమే. దానికి నాకు ఎలాంటి బిజినెస్ లింక్స్ లేవు. ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళతో మాత్రమే ఆ కంటెంట్ ను షేర్ చేసుకున్నాను.. అని రామ్ గోపాల్ వర్మ క్లుప్తంగా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X