#LightsCameraJosh: అతిపెద్ద సమ్మేళనానికి జోష్ యాప్ ఘనమైన ఈవెంట్

ఇండియాలోనే అత్యంత నెటిజన్ల ఆదరణ ఉన్న షార్ట్ వీడియో యాప్ జోష్ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్‌కు సెంట్రల్ హబ్‌గా మారింది. వినూత్నమైన ఆలోచనలతో నెటిజన్లు, వీడియో కంటెంట్ క్రియేటర్లు జోష్ యాప్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 2020 సంవత్సరంలో ప్రారంభమైన ఈ యాప్‌ అనతి కాలంలోనే 1000పైగా బెస్ట్ క్రియేటర్లను, అలాగే 15 మిలియన్లకుపైగా యూజీసీ క్రియేటర్లను, 100 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా భాషా బేధం లేకుండా జోష్ యూజర్లకు వినోదాన్ని అందిస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది.

ఇలా అనేక విశేషాలతో దూసుకెళ్తున్న జోష్ యాప్.. రియల్ టాలెంట్‌ను, ఉత్తమ అభిరుచి ఉన్న కంటెంట్ నెట్‌వర్క్ ఆకర్షించడానికి మార్చి 2021లో హైదరాబాద్ పార్క్ హయత్‌లో #LightsCameraJosh అనే కార్యక్రమాన్ని మొత్తం 126 క్రియేటర్లతో ప్రారంభిస్తే, కేవలం 20 మంది అత్యధికంగా యూజర్లను ఆకర్షించారు. ది హైదరాబాద్ ఇన్స్‌టాగ్రామ్ కలెక్టివ్ క్లౌట్ అకౌంట్ 68 క్రియటేటర్లతో 1.8 మిలియన్ల ఆడియెన్స్‌, జోష్ కలెక్టివ్ క్లౌట్ 94.5 మిలియన్ల ఆడియెన్స్‌ను తన ఖాతాకు జోడించింది.

#LightsCameraJosh: Josh To Organise Biggest Meet-Up

ఇదిలా ఉంటే.. 200 ఇన్స్‌టాగ్రామ్ కలెక్టివ్ క్లౌట్, జోష్ క్రియేటర్లు ఎల్‌సీజే గుర్గావ్ టీమ్‌ను ఆహ్వానించారు. అయితే క్రియేటర్లు ఇన్స్‌టాగ్రామ్ క్లౌట్ 10 మిలియన్ల వ్యూస్, జోష్‌ నుంచి 175 మిలియన్ల వ్యూస్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో సొంతం చేసుకొన్నారు.

జోష్ కమ్యూనిటీ మానస పుత్రిక అయిన #LightsCameraJosh ఇప్పుడు వివిధ ఫ్లాట్‌ఫాంపై విభిన్నమైన టాలెంట్ క్రియేటర్లను గుర్తించేందుకు విశేష కృషిని చేస్తున్నది.

అతి తక్కువ కాలంలోనే #LightsCameraJosh లాంటి అనే వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే అతి వేగంగా ఎక్కువ మంది యూజర్లను సొంతం చేసుకొన్న యాప్‌గా ప్రసిద్ధి చెందింది. స్టార్ క్రియేటర్లతో నూతన క్రియేటర్ల మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతున్నది. ఈ క్రమంలోనే #LightsCameraJosh హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే 10.8 మిలియన్ల హార్ట్ సింబల్స్, 94 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇండియాలోనే అన్ని షార్ట్ వీడియో యాప్‌ల్లోనే అతిపెద్ద హిందీ మీట్‌అప్‌గా ఈ ఈవెంట్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. జోష్ యాప్‌లో 2.4 ఫాలోవర్స్ ఉన్న స్వాతి అలియాస్ @fairytale_swati అనే టాప్ క్రియేటర్, సింగర్, ఆర్టిస్ట్ వెజీత, ఫ్యాషన్, బ్యూటీ కేర్ కంటెంట్‌తో సత్తా చాటుతున్న దీప్తి శర్మ లాంటి వాళ్లు ఇందులో భాగస్వామ్యమయ్యారు.

దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఆడియెన్స్‌ను పెద్ద మొత్తంలో #LightsCameraJosh ఈవెంట్ పెద్ద మొత్తంలో ఆకర్షిస్తున్నది. జోష్ కమ్యూనిటీలోని ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లతో నూతన క్రియేటర్లు తమ ఆలోచనలను పంచుకొనే అవకాశం కల్పిస్తున్నది. అత్యాధునిక సాంకేతికతో కూడిన యాప్‌లో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు క్రియేటర్లు టీమ్‌ సిద్ధమవుతున్నది.

#LightsCameraJosh ఈవెంట్ ప్రారంభించే ఎక్సైటింగ్, ఫన్ ఈవెంట్ కోసం జోష్ యాప్‌తో ట్యూన్ అవ్వండి...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X