Just In
- 17 min ago
బాగా మిస్ అవుతోందట.. మళ్లీ దుబాయ్‌కి చెక్కేస్తోన్న కీర్తి సురేష్
- 20 min ago
బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు
- 41 min ago
చిన్న హీరోతో చేయాల్సిన సినిమా స్టార్ హీరో వద్దకు.. మాస్టర్ ప్లాన్
- 1 hr ago
రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్ వీడియో: టాలీవుడ్లో రెండో టీజర్‌గా ఘనత
Don't Miss!
- News
ఏపీలో వేగంగా పరిణామాలు-నిమ్మగడ్డ వద్దకు ఐఏఎస్‌ల్ని పంపిన జగన్- ఏం జరుగుతోంది ?
- Sports
IPL 2021: ముంబై జట్టులో చేరిన పార్థీవ్ పటేల్.. ఆర్సీబీ నిర్ణయంపై సెటైర్స్.!
- Finance
ఢిల్లీలో రికార్డ్ గరిష్టానికి పెట్రోల్ ధరలు, వివిధ నగరాల్లో ధరలు...
- Automobiles
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఘనంగా నవిష్క పుట్టినరోజు వేడుకలు.. విషెస్ చెప్పిన ఉపాసన, రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-కళ్యాణ్ దేవ్‌ల కూతురు నవిష్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలతో పాటు నవిష్క ఫస్ట్ బర్త్‌డే ఈవెంట్ చాలా గ్రాండ్‌గానే జరిగినట్టు తెలుస్తోంది. ఇక నవిష్కకు మామ రామ్ చరణ్, అత్త ఉపాసనల నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. నవిష్కకు పిన్ని అయిన నిహారిక, పెద్దమ్మ సుష్మిత నుంచి బర్త్ డే విషెస్ వెళ్లాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో నవిష్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
|
సాంటా ఇచ్చిన గిఫ్ట్..
శ్రీజ-కళ్యాణ్ దేవ్‌ల సంతానమైన నవిష్కపై మెగా కుటుంబంలో అందరూ ప్రేమను కురిపిస్తారు. క్రిస్మస్ రోజు పుట్టిన నవిష్క.. తమకు సాంటా ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకొస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. ఈ మేరకు చిరు ఎంతో ప్రేమగా నవిష్కను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసింది.
అల్లు స్నేహా, నిహారిక..
నవిష్కపుట్టిన రోజును పురస్కరించుకుని అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా, నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మై లిటిల్ అవకాడో అంటూ నవిష్కకు నిహారిక బర్త్ డే విషెస్ చెప్పింది.
|
అత్తామామల విషెస్ ప్రత్యేకం..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూనే.. డార్లింగ్ నవిష్క అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. మీ మామ, అత్త నిన్ను ప్రేమిస్తున్నారు అంటూ పోస్ట్ చేసింది. ఇక ఇరు జంటలు నవిష్కతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
మెగా ఇంట ఏ వేడుకైనా అంతా ఒక్క చోటకే చేరుతారన్న సంగతి తెలిసిందే. ఈ క్రిస్మస్ వేడుకలకు అదే జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి అల్లు వారి ఫ్యామిలీ హవా చాటినట్టు తెలుస్తోంది. అల్లు వారి కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలో బన్నీ మిస్ అయ్యాడు.