#Real Hai Challenge ఐఫా 2022 కోసం గోల్డెన్ టికెట్.. జోష్ యాప్ సువర్ణ అవకాశం

దేశంలోనే అత్యంత ఎంగేజ్‌మెంట్ ఉన్న షార్ట్ యాప్‌గా జోష్ వీడియో కంటెంట్ క్రియేటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నది. వివిధ భాషల్లో అద్బుతమైన కంటెంట్ క్రియేట్ చేయడంలో జోష్ అందరికి స్పూర్తిగా నిలుస్తున్నది. సృజనాత్మకత, ప్రతిభ ఉన్న యువ కంటెంట్ క్రియేటర్లకు అనతికాలంలోనే జోష్ యాప్ ఫేవరేట్‌గా మారింది.

వీడియో కంటెంట్ క్రియేటర్లకు అమేజింగ్ ఆఫర్లను ఇస్తూ విశేషమైన ప్రోత్సాహం అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఎంతో మంది కంటెంట్ క్రియేటర్లకు ఫన్‌తో కూడిన ఛాలెంజ్‌లను విసురుతూ పలు సమ్మేళనాలకు వేదికగా నిలుస్తున్నది. సోషల్ మీడియాలో యువతను విశేషంగా ఆకర్షించే ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ లాంటి వాటితో ప్రస్తుతం #RealHai ఛాలెంజ్‌ను వినూత్నంగా కంటెంట్ క్రియేటర్ల ముందు ఉంచింది.

 Real Hai Challenge: Josh app offers Golden Ticket for content creater to IIFA 2022

#RealHai ఛాలెంజ్ అంటే ఏమిటో అని ఆలోచిస్తున్నారా? దేశీయ మూలాలు ఉన్న కూల్ ఛాలెంజ్ ఇది. సహజసిద్ధంగా ఉంటూ మీ మూమెంట్స్ కాప్చర్ చేసే ఛాలెంజ్. ఎలాంటి లోపాలు లేకుండా క్వాలిటీ వీడియోలను అందించాలన్నది ఈ ఛాలెంజ్ లక్ష్యం.

#RealHai ఛాలెంజ్‌ కోసం ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించేందుకు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, దక్షిణాది టాప్ హీరోయిన్ హన్సిక మోత్వాని భాగస్వామ్యం అయ్యారు. బాలీవుడ్ సంగీత ద్వయం సాజిద్ వాజిద్‌లో ఒకరైన మ్యూజిక్ డైరెక్టర్ సాజిద్ అందించిన ట్యూన్స్‌కు వీరిద్దరూ స్టెప్పులు వేయనున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఛాలెంజ్ ద్వారా మీకు జోష్ యాప్ అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నది.

 Real Hai Challenge: Josh app offers Golden Ticket for content creater to IIFA 2022

#RealHai ఛాలెంజ్‌ మీరు చేయాల్సిన పని ఏమిటంటే.. ప్రపంచం మీవైపు దృష్టిసారించేలా కామెడీ, డ్యాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యాషన్, ఫిట్‌నెస్, ఫుడ్ లాంటి క్యాటగిరిలో కంటెంట్ క్రియేటర్లు వీడియోలను చేసి జోష్ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని #RealHai వీడియోల కోసం జోష్ యాప్‌ను చెక్ చేయండి..

https://share.myjosh.in/content/36b2d41d-b99b-4039-ba0a-7f3bacf09343?ref_action=click

https://share.myjosh.in/content/2c23254f-f571-4aed-ba7d-60877a1f7be2?ref_action=click

https://share.myjosh.in/video/25e00c90-2663-4a7f-8477-d7dd0ba89080?u=0x12ca91d8b5e71da9

https://share.myjosh.in/video/a4582280-df36-4449-8b95-ee449bf83c37?u=0xd60d9da97cdc50bb

https://share.myjosh.in/video/715583d2-1fb6-4019-b4cf-ed0e83190b93?u=0xb796372a2d2dd0af

https://share.myjosh.in/video/911cf456-90d2-49d7-9908-f194fe4b1f5e

https://share.myjosh.in/video/cbf1e51a-7987-4ac7-bcee-0739b570239c?u=0x12ca91d8b5e71da9

#RealHai ఛాలెంజ్‌ పాల్గొనే కంటెంట్ క్రియేటర్లకు అద్బుతమైన బహుమతులను జోష్ అందించనున్నది. జూన్ 2 నుంచి జూన్ 4 వరకు అబుదాబీలో జరిగే దేశ అతిపెద్ద అవార్డుల కార్యక్రమం ఐఫా 2022లో పాల్గొనే తమ అభిమాన సినీతారలను, హిందీ సినీ పరిశ్రమలో టాప్ యాక్టర్లను కలుసుకొనే, చూసే అవకాశం కల్పిస్తున్నది.

దేశంలోనే టాప్ స్టార్లు పాల్గొనే అద్బుత ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొనాలంటే.. #RealHai ఛాలెంజ్‌‌లో పాలుపంచుకోవాలి. ఇంకా ఆలస్యం ఎందుకు.. మీ ఫిల్టర్లతో వీడియోలను రూపొందించి ఈ పోటీలో భాగస్వామ్యం అవ్వండి.. ప్రపంచం మీవైపు చూసేలా మీ ప్రతిభను చాటుకోండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X