Don't Miss!
- News
సీఎం జగన్ -కోటంరెడ్డి మధ్య ఏం జరిగింది : గ్యాప్ మొదలైంది అక్కడేనా..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
SS Rajamouli కి యాంకర్ సుమ పంచ్.. మోకాళ్ల నొప్పులు రాకముందే అంటూ.. మహేష్ బాబు మూవీ గురించి సెటైర్
నేచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హిట్ 2 వేదికపై ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడిన తర్వాత తెలుగులో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. హిట్ సినిమాను ఒక ఫ్రాంచైజీగా తీయడం చాలా కష్టం. హిట్ సినిమాను తీయవచ్చు.. కానీ ఫ్రాంచైజీని కొనసాగించడం చాలా కష్టం. అందుకు శైలేష్, ప్రశాంతి, నానికి కంగ్రాట్స్ చెప్పాలి. హిట్‌ను చాలా క్వాలిటితో తీశారు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ బాగుందనిపిస్తుంది అని అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి ఇంకా మాట్లాడుతూ..

ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండటం..
ఇండియాలో
ఫ్రాంచైజీకి
ఫ్యాన్స్
ఉండటం
హిట్
సినిమాకే
దక్కింది.
డైరెక్టర్
ఫ్రాంచైజీలో
హీరో
ఎవరు
ఉన్నా..
దానిని
చూడటానికి
ఇష్టపడటం
నిజంగా
నాకు
నచ్చిన
విషయం.
హిట్
1లో
విశ్వక్
సేన్,
హిట్
2లో
అడివి
శేష్
ఉండటం
చాలా
ఇంట్రెస్టింగ్‌గా
ఉంది.
విశ్వక్
సేన్,
శేషు
ఈ
ఫ్రాంచైజీని
మరో
లెవెల్
తీసుకెళ్లారు.
ఈ
సినిమాకు
ఫేసులు
ముఖ్యం
కాదు..
కంటెంట్
ముఖ్యమని
హిట్
నిరూపిస్తున్నది
అని
ఎస్
ఎస్
రాజమౌళి
అన్నారు.

కోడి బుర్రలను పట్టుకోవడం
హిట్
2
ట్రైలర్
నాకు
బాగా
నచ్చింది.
ఈ
ట్రైలర్
చూస్తే
మ్యూజిక్,
రీరికార్డింగ్
బాగుంది.
ఈ
సినిమాలో
కోడి
బుర్రలను
పట్టుకోవడం
చాలా
ఈజీ
అనే
డైలాగ్
ఉంది.
కానీ
కోడి
బుర్రకు
సవాల్
విసిరిన
హంతకుడిని
చూడాలనే
ఉత్సుకత
కలిగింది.
కోడి
బుర్ర
అంటూ
ఛాలెంజ్
విసరడం
నాకు
చాలా
నచ్చింది.
థ్రిల్లర్
జానర్‌ను
అద్బుతంగా
రూపొందించారు.
శైలేష్
ఈ
సినిమా
భారీ
హిట్
కావడంలో
ఎలాంటి
డౌట్
లేదు
అని
రాజమౌళి
జోస్యం
చెప్పారు.

హిట్ ఫ్రాంచైజీల రిలీజ్ డేట్‌పై జక్కన్న సలహా
హిట్
ఫ్రాంచైజ్‌లో
హిట్
3,
4,
5
వస్తాయి.
కానీ
ఈ
సిరీస్
ప్రతీ
సంవత్సరం,
ఒకే
నెల,
ఒకే
తేదీ,
లేదా
ఒకేవారంలో
రిలీజ్
అయ్యేలా
ప్లాన్
చేయాలి.
అప్పుడు
ప్రతీ
సంవత్సరం
ప్రేక్షకులు
ఎదురు
చూసేలే
చేయవచ్చు.
అలా
రిలీజ్
చేస్తారని
నేను
భావిస్తున్నాను.
ఈ
సినిమాలో
టెక్నికల్‌గా
బాగున్నది.
మీనాక్షి,
శేషు
కెమిస్ట్రీ
బాగుంది.
మ్యూజిక్
బాగుంది.
శ్రీలేఖ
రాసిన
ఉరికే
పాట
బాగుంది.
ఈ
సినిమా
డిసెంబర్
2వ
తేదీన
రిలీజ్
అవుతుంది.
మనమంతా
ఆ
రోజు
థియేటర్లలో
కలుద్దాం
అని
రాజమౌళి
తన
స్పీచ్‌ను
ముగించారు.

ఎస్ఎస్ రాజమౌళితో చిలిపిగా సుమ
అయితే
రాజమౌళి
స్పీచ్
ముగిసిన
తర్వాత
తనదైన
శైలిలో
యాంకర్
సుమ
ఆటపట్టించే
ప్రయత్నం
చేసింది.
మీరు
ఆస్కార్
లెవెల్‌కు
వెళ్లారు.
పెద్ద
పెద్ద
యాంకర్లతో
మాట్లాడుతుంటారు.
మా
లాంటి
చిన్న
యాంకర్లతో
ప్రశ్నలు
అడిగితే
సమాధానం
చెబుతారా?
అంటూ
సుమ
నసిగింది.
మిమ్మల్ని
ప్రశ్న
అడగొచ్చా
అని
అంటే..
అడగండి..
అని
రాజమౌళి
అన్నారు.
దాంతో
మహేష్
బాబుతో
సినిమా
ఎప్పుడు,
RRR2
ఎప్పుడు
అంటూ
ప్రశ్నలు
అడిగింది.

మహేష్ బాబు, జక్కన మూవీపై సెటైర్
సుమ
అడిగిన
ప్రశ్నలకు
రాజమౌళి
సమాధానం
దాటవేస్తూ..
ఆ
రెండు
సినిమాల
ప్రీ
రిలీజ్‌కు
నీవే
యాంకర్
అంటూ
అన్నారు.
దాంతో
సుమ
ఆనందంలో
మునిగిపోయింది.
అయితే
నాకు
మోకాళ్ల
నొప్పులు
రాకముందే
తొందరగా
ప్రీ
రిలీజ్
పెట్టండి
అంటూ
రాజమౌళిపై
సుమ
సెటైర్
వేసింది.
దాంతో
రాజమౌళి
తన
సినిమాలను
రిలీజ్
చేయడానికి
చాలా
టైమ్
తీసుకొంటారనే
విషయంపై
సుమ
తనదైన
శైలిలో
పంచ్
వేసింది.