సురేఖ వాణి
Actress/Actor
Born : 03 Oct 1977
Birth Place : విజయవాడ, ఆంద్రప్రదేశ్
సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. ఈమె విజయవాడలొ జన్మించారు. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఈమె 50 సినిమాలకు పైగా తెలుగులొ నటించింది. భద్ర, ఒక్కడే, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, ఓయ్, ఏ మాయ చేశావె, నమో వెంకటేశ, బావ, లైఫ్ ఈజ్...
ReadMore
Famous For
సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. ఈమె విజయవాడలొ జన్మించారు. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఈమె 50 సినిమాలకు పైగా తెలుగులొ నటించింది.
భద్ర, ఒక్కడే, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, ఓయ్, ఏ మాయ చేశావె, నమో వెంకటేశ, బావ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నాయక్, సరైనోడు, శ్రీమంతుడు వంటి హిట్ చిత్రాలలో నటించారు. ఇప్పట్లో అమ్మ, అక్క, భార్య పాత్రలలో నటిస్తున్నారు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
సురేఖ వాణి వ్యాఖ్యలు