ముంబై వీధుల్లో సూపర్‌స్టార్ కొడుకు హంగామా!

By Rajababu

ఒకవైపు ముంబై మహా నగరాన్ని కుండపోత వర్షాలు ముంచేస్తుంటే.. మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు ఆజాద్ రావ్ వీధుల్లో ఫుట్‌బాల్ ఆడి సందడి చేశాడు. బాడీగార్డుల సంరక్షణలో ముంబై వీధుల్లో ఆజాద్ తన తడాఖాను చూపించాడు. పక్కాగా ప్రొఫెషనల్‌గా ఆడినట్టు ఆజాద్ స్టయిల్స్ చెప్పకనే చెప్పాయి.

ముంబై వీధుల్లో ఆజాద్ ఫుట్‌బాల్ ఆటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలతో ముద్దైన రోడ్లపై ఆజాద్ నల్లటి రెయిన్ కోట్, బ్లూ కలర్ పాయింట్ వేసుకొని ఆనందంగా ఫుట్‌బాల్ ఆడేశాడు.

Aamir Khan’s son Azad Rao plays football on Mumbai streets

2011లో సర్రోగసి ద్వారా ఆజాద్ రావ్ జన్మించాడు. అమీర్‌ఖాన్‌కు ఆజాద్ మూడో సంతానం. మొదటి భార్య రీనా ఖాన్‌ ద్వారా ఇరా ఖాన్, జునైద్ ఖాన్ అనే సంతానాన్ని అమీర్ కలిగి ఉన్నారు.

Aamir Khan’s son Azad Rao plays football on Mumbai streets

ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర షూటింగ్‌లో అమీర్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఫాతీమా సానా ఖాన్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X