Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పాకిస్థాన్ హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ రొమాన్స్.. న్యూ ఇయర్‌లో ఘాటుగా విందులు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువులా మారేలా ప్రవర్తించాడు. గతేడాది ముంబై నుంచి గోవాకు వెళ్లే క్రూయిజ్‌లొ నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో దొరికి జైలుపాలయ్యి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ వివాదం ఇంకా మరిచిపోకముందే పాకిస్థాన్ హీరోయిన్‌తో న్యూ ఇయర్ పార్టీ జరుపుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే పాక్, ఇండియా మధ్య పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో పాక్ నటితో రొమాన్స్ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. ఆర్యన్ ఖాన్ వ్యక్తిగత జీవితం, తాజా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నోరా ఫతేహితో డేటింగ్
మద్యం
వ్యాపారంలోకి
అడుగుపెట్టిన
ఆర్యన్
ఖాన్..
ఇటీవల
తరుచూ
వార్తల్లో
కనిపిస్తున్నారు.
ఇటీవల
బాలీవుడ్
నటి
నోరా
ఫతేహితో
డేటింగ్
చేస్తున్నాడనే
వార్తలు
బాలీవుడ్
మీడియాలో
గుప్పుమన్నాయి.
అయితే
వివాదాస్పద
నటితో
డేటింగ్
వ్యవహారంలో
పస
లేదని
తెలియడంతో
అది
రూమర్‌గా
మిగిలిపోయింది.
అయితే
ఆ
డేటింగ్
వార్తల
వార్త
ఇంకా
మరుగుపడక
ముందే
దుబాయ్‌లో
న్యూ
ఇయర్
పార్టీలో
దొరికిపోయాడు.

సాదియా ఖాన్‌తో రొమాంటిక్‌గా
ఇటీవల
న్యూ
ఇయర్
సెలబ్రేషన్స్
కోసం
ఆర్యన్
ఖాన్
దుబాయ్‌లొ
పర్యటించారు.
కొత్తి
సంవత్సరం
వేడుకల్లో
ఆర్యన్
పాకిస్థాని
నటి
సాదియా
ఖాన్‌తో
సన్నిహితంగానే
కాకుండా
ముద్దులు
కురిపిస్తూ
పార్టీని
ఎంజాయ్
చేస్తూ
కనిపించాడు.
ఆర్యన్
ఖాన్,
సాదియా
ఖాన్
ఫోటోలు
సోషల్
మీడియాలో
వైరల్
అయ్యాయి.
అయితే
పాకిస్థానీ
నటితో
సరసాలేంటి?
అని
నెటిజన్ల
భగ్గుమంటున్నారు.

దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు
న్యూ
ఇయర్
పార్టీ
వేడుకలకు
సంబంధించిన
ఫోటోలను
నటి
సాదియా
ఖాన్
తన
ఇన్స్‌టాగ్రామ్‌లో
పోస్టు
చేయడంతో
ఈ
వ్యవహారం
బయటకు
వచ్చింది.
ఆర్యన్
ఖాన్
బ్లూ
డెనిమ్
ప్యాంట్,
వైట్
జాకెట్
ధరించి
కనిపించగా,
సాదియా
బ్లాక్
డ్రస్,
బ్లాక్
ఓవర్
కోట్‌తో
క్యూట్‌గా
కనిపించింది.
ఆర్యన్
ఖాన్,
సాదియా
సెల్ఫీ
ప్రస్తుతం
నెట్టింట్ట
వైరల్
అవుతున్నది.

పఠాన్ వివాదం కొనసాగుతుండగానే..
ఇప్పటికే
షారుక్
ఖాన్
నటించిన
పఠాన్
సినిమాపై
కాషాయవాదులు
భగ్గుమంటున్నారు.
హిందు
సంస్కృతిని
కించపరిచేలా
సన్నివేశాలు
ఉన్నాయని
ఆగ్రహం
వ్యక్తం
చేస్తున్నారు.
వాటిని
తొలగించాలని
సెన్సార్
బోర్డు
కూడా
హెచ్చరించింది.
ఇలాంటి
పరిస్జితుల్లో
ఆర్యన్
ఖాన్..
పాకిస్థాని
నటితో
రొమాంటిక్‌గా
కనిపించడం
వివాదంగా
మారే
అవకాశం
కనిపిస్తున్నది.

ఎవరీ సాదియా ఖాన్
ఆర్యన్ ఖాన్‌తో సన్నిహితంగా మెదిగిన సాదియా ఖాన్ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లో పాపులర్ టెలివిజన్ యాక్టర్. ఆమె ఖుదా ఔర్ మొహబ్బత్, షాయద్, మార్యమ్ పెరీరా, యారియాన్ అనే సీరియల్స్ నటించింది. అలాగే ఇండో, నార్వే దేశాలు రూపొందించిన దున్నో వై2 అనే చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రం ఇండియన్ యువకుడితో పాకిస్థాన్ యువకుడు ప్రేమలో పడే కథా నేపథ్యంగా రూపొందింది.