For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖడ్గం హీరోయిన్‌తో రిస్టార్టులో లియాండర్‌ పేస్ రొమాన్స్.. మాజీ ప్రియుడు హర్షవర్ధన్ షాకింగ్ రియాక్షన్!

  |

  ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, ఖడ్గం హీరోయిన్ కిమ్ శర్మ డేటింగ్ వ్యవహారం సోషల్, వెబ్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అందమైన రిసార్టులో ఇద్దరు కలిసి చేసిన రోమాన్స్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. లియాండర్, కిమ్ శర్మ అఫైర్, వారి గురించి మాజీ ప్రియుడు హర్షవర్దన్ రాణే స్పందన ఏమింటంటే...

  థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?

  కెన్యా బిజినెస్ మ్యాన్‌తో విడాకులు

  కెన్యా బిజినెస్ మ్యాన్‌తో విడాకులు

  కిమ్ శర్మ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె వివాహం కెన్యాకు చెందిన బిజినెస్ అలీ పుంజానీతో జరిగింది. మొంబాసాలో జరిగిన వివాహానికి అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. అయితే వారి మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ 2017లో విడిపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముంబైకి తిరిగి వచ్చానని ఆమె చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఆమెను బాలీవుడ్‌లో కొందరు స్నేహితులు ఆదుకొన్నారు.

  Kareena Kapoor Khan సరికొత్త వివాదం.. మీరెప్పుడూ చూడని రెండో కొడుకు ఫోటోలు!

  హర్షవర్ధన్ రాణేతో డేటింగ్

  హర్షవర్ధన్ రాణేతో డేటింగ్

  కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పుంజానీతో బ్రేకప్ తర్వాత కిమ్ శర్మ బాలీవుడ్, టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటుడు హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేశారు. దాదాపు మూడేళ్లకుపైగా వారిద్దరూ రొమాన్స్‌లో మునిగి తేలారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కిమ్, హర్షవర్దన్ రాణే విడిపోయారు.

  బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం

  కిమ్ శర్మ బ్రేకప్‌పై హర్షవర్ధన్ రాణే

  కిమ్ శర్మ బ్రేకప్‌పై హర్షవర్ధన్ రాణే

  కిమ్ శర్మతో బ్రేకప్‌కు తనకు తానే బాధ్యుడని హర్షవర్ధన్ రాణే నిందించుకొన్నాడు. నా డీఎన్‌ఏలో ఏదో లోపం ఉంది. 12 ఏళ్లు సింగిల్‌గా ఉన్న తర్వాత కిమ్ శర్మతో అఫైర్ పెట్టుకొన్నాను. కిమ్ శర్మ గురించి వెల్లడిస్తూ.. ఈ భూమి మీద ఓ విచిత్రమైన వ్యక్తి అంటూ కామెంట్ చేశాడు. ఆ సమయంలో K.. పరిశుద్దమైన ఆత్మను సమర్పించినందుకు థ్యాంక్స్. నీవు అద్భుతమైన వ్యక్తివి. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ నర్మగర్భమైన ట్వీట్ చేశాడు.

  లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ

  లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ

  హర్షవర్ధన్‌తో బ్రేకప్ తర్వాత లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ డేటింగ్ చేస్తున్నది. గోవాలోని విలాసవంతమైన రిసార్ట్‌లో వారిద్దరూ గడిపిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకొన్నారు. వారి పెంపుడు కుక్కలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలో ఉన్న వాతావరణంలో తడి ముద్దయ్యారు. ప్రస్తుతం వారిద్దరి ఫోటోలు వైరల్ అయ్యాయి.

  కిమ్ శర్మ డేటింగ్‌పై హర్షవర్ధన్ రాణే

  కిమ్ శర్మ డేటింగ్‌పై హర్షవర్ధన్ రాణే

  కిమ్ శర్మ, లియాండర్ పేస్‌ డేటింగ్ వ్యవహారంపై హర్షవర్ధన్ రాణే స్పందించారు. లియాండర్, కిమ్ ఇద్దరు హాటెస్ట్ జంట కావాలని కోరుకొంటున్నాను. అయితే వారిద్దరి మధ్య, కిమ్ శర్మ జీవితంలో ఏం జరుగుంతుందో నాకు ఏమీ తెలియదు. కిమ్‌కు అంతా మంచి జరుగాలని కోరుకొంటున్నాను అని హర్షవర్ధన్ అన్నారు.

  హసీన్ దిల్‌రుబా అంటూ హర్షవర్ధన్ రాణే

  హసీన్ దిల్‌రుబా అంటూ హర్షవర్ధన్ రాణే


  హర్షవర్దన్ రాణే కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా తాప్సీ పన్నుతో కలిసి హసీన్ దిల్‌రుబా చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన విలన్ షేడ్ పాత్ర అందర్నీ మెప్పించింది. తాజాగా జాన్ అబ్రహం నిర్మిస్తున్న తారా వర్సెస్ బిలాల్ చిత్రంలో లీడ్ రోల్‌ను పోషిస్తున్నారు.

  English summary
  Actress Kim Sharma and Tennis player Leander Paes dating. Their romantic photos went viral in social media. In this occassion, Ex lover Harshvardhan Rane made shocking reaction. He said, Kim and Leander would become Hottest couple in the society.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X