Radhik Apteతో న్యూడ్ సీన్.. నేను పూర్తిగా నగ్నంగా..ఆమె భర్త ఫీలింగ్ ఏమిటంటే? పార్చ్‌డ్ హీరో క్లారిటీ

విభిన్నమైన పాత్రలతో సంచలనం రేపడం రాధిక ఆప్టేకు కొత్తేమి కాదు. పార్చ్‌డ్ అనే చిత్రంలో సెక్స్ వర్కర్ పాత్రతో బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపారు. అయితే ఆ చిత్రంలోని న్యూడ్ సీన్‌కు సంబంధించిన వీడియో లీక్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని రాధిక ఆప్టే క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సీన్‌లో నటించిన ఆదిల్ షా అప్పుడు ఏం జరిగిందో వివరించారు. ఆయన చెప్పినదేమిటంటే..

Actress Swathi Varma Hot Photos

లవ్ మేకింగ్ సీన్ల గురించి

లవ్ మేకింగ్ సీన్ల గురించి

పార్చ్‌డ్ చిత్రంలో మా మధ్య లవ్ మేకింగ్ సీన్లు ఉన్నాయి. దాంతో వాటిలో నటించడానికి ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాం. ఆ సీన్ల గురించి ముందే రాధిక ఆప్టే, నేను చర్చించుకొన్నాం అని ఆదిల్ షా తెలిపారు. అయితే ఆ సీన్‌లో నటించేటప్పుడు ఎలాంటి ఆందోళనలు మాలో లేవు అని అన్నారు.

పాత్ర కోసం వందశాతం కష్టపడేలా

పాత్ర కోసం వందశాతం కష్టపడేలా

రాధిక ఆప్టే సినిమా కోసం, పాత్రల కోసం జీవించే వ్యక్తి. ఎలాంటి పాత్రనైనా పండించడానికి వందశాతం ప్రయత్నిస్తారు. ఆమె తపనను ప్రేక్షకులు, ప్రజలు అర్ధం చేసుకోవాలి. కళ, సినిమా కోసం మేం చేసే సీన్ల గురించి, ఎవరేమనుకొన్నా మాకు ఇబ్బంది లేదు అని ఆదిల్ షా తెలిపారు.

పాత్ర కోసం నగ్నంగా మారాను

పాత్ర కోసం నగ్నంగా మారాను

పార్చ్‌డ్ చిత్రంలోని న్యూడ్ సీన్లలో నేను పూర్తిగా నగ్నంగా మారిపోయాను. ఆ పాత్రను చేయడానికి నాకు ఎలాంటి సమస్యలు లేవు. నేను ఇబ్బంది పడలేదు. కేవలం నా దృష్టిలో పాత్రకు ఎలా న్యాయం చేయాలనే ఆలోచనే ఉంది. మానవ జీవితంలో ఉండే క్లిష్టమైన భావోద్వేగాలను పండించడమే నా తుది లక్ష్యం అనే విధంగా నటించాం అని ఆదిల్ షా పేర్కొన్నారు.

నా భార్యకు.. ఆమె భర్త ఫీలింగ్ ఏమిటంటే.

నా భార్యకు.. ఆమె భర్త ఫీలింగ్ ఏమిటంటే.

పార్చ్‌డ్ చిత్రంలో న్యూడ్ సీన్‌లో నటించడంపై నా భార్యకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నా ప్రొఫెషన్‌ను ఆమె గౌరవిస్తుంది. అలాగే రాధిక విషయానికి వస్తే.. తన భర్త నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు అని ఆదిల్ షా తెలిపారు. ఆ సీన్‌లో నటించిన తర్వాత లైఫ్ ఆలా ఉందని రాధిక ఆప్టేను అడిగాను. అందుకు నాకు ఎలాంటి సమస్యలు లేవని ఆమె చెప్పారనే విసయాన్ని వెల్లడించారు.

న్యూడ్ క్లిప్పింగ్ లీక్‌తో

న్యూడ్ క్లిప్పింగ్ లీక్‌తో

పార్చ్‌డ్ మూవీలో రాధిక ఆప్టేకు సంబంధించిన వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే రాధిక ఆ వీడియో గురించి ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉన్నారు. ఆ వీడియోలో ఉంది తాను కాదని తర్వాత వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, పార్చ్‌డ్ చిత్రం 2015లో టొరంటో ఫిల్మ్ ఫిస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రం 2016లో ఇండియాలో రిలీజ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X