Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
టాప్ విప్పేసిన నితిన్ హీరోయిన్.. ఏమీ లేకుండా చెయ్యి అడ్డంపెట్టి, హాట్ ఫొటోలతో రచ్చ!
రైమా సేన్..! టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామ మళ్ళీ మరో సినిమా చేయలేదు. ఇక తెలుగులో ధైర్యం మూవీలో నితిన్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ భామ తెలుగు మీద ఆసక్తి లేదో, లేక మన దర్శక నిర్మాతలు ఆసక్తి చూపలేదో తెలియదు కానీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అసలు అవకాశమే రాలేదు. అయితే బాలీవుడ్ సినిమాల్లో అడపాదడపా కనిపించిన ఆమె తాజాగా హాట్ ఫోటోలు షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ ఎంట్రీ
నితిన్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి తెలుగు అస్సలు కలిసి రాలేదు. ఆ తర్వాత హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి తన అందాలను ఆరబోసింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మూన్ మూన్ సేన్ కూతురయిన రైమా సేన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతూ ఉంటుంది.

ఒక్క సినిమాకే గాయబ్
ధైర్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల భామ స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా సరే ఎందుకో ఇక్కడ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే వెండితెర మీద మెప్పించలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటోంది.

సినిమాలు లేకున్నా బిజీనే
కానీ సినిమాల్లో కాస్త అవకాశాలు తక్కువగానే ఉన్నా, వెబ్ సిరీస్లు మాత్రం గట్టిగానే చేస్తోంది. హలో, పర్చాయీ, లవ్ బైట్స్,ఈట్ స్లీప్ రిపీట్, ది లాస్ట్ హావర్, బ్లాక్ విడోస్, ఫర్బిడెన్ లవ్, మెహమాన్ లాంటి సిరీస్ లో ఆమె నటించింది. చివరిగా ఆమె ద్వితీయో పురుష్ సినిమాలో నటించింది. ఈ సినిమా బెంగాలీ బాషలో రూపొందించారు.

టాప్ లెస్ ఫోటోలు పెట్టి
ఇక 39 ఏళ్ల భామ వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మతులు పోగొడుతుంది. రైమా సేన్ తాజాగా టాప్ లెస్ అందాలతో కేక పుట్టిస్తోంది. తన హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేసి మరీ నెట్టింట సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ ముదురు భామ చేయి అడ్డు పెట్టి టాప్ తీసేసి అందాలను చూపించడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.