»   » త్రివిక్రమ్ ఎఫెక్ట్: ‘అ..ఆ’ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కేక...

త్రివిక్రమ్ ఎఫెక్ట్: ‘అ..ఆ’ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కేక...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అ..ఆ'. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే సబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రం జూన్ 2న విడుదల చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 27 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ టాక్. సాధారణంగా నితిన్ సినిమాలు రిలీజ్ ముందు ఇంత బిజినెస్ చేయలేవు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఎఫెక్టుతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే బయ్యర్లను సినిమాను మంచి ధరకు కొనుగోలు చేసారు.


ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. త్రివిక్రమ్ నుండి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటే మంచి హాస్యం మేళవించిన కుటుంబ కథతో సాగుతుంది. 'అ ఆ' ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.


స్లైడ్ షోలో ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...


నైజాం

నైజాం

నైజాంలో ఏరియాలో రూ. 7.20 కోట్లు


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో రూ. 3.33 కోట్లు.


ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ఏరియాలో రూ. 2.52 కోట్లు


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో రూ. 2.07 కోట్లు.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో 1.89 కోట్లు


కృష్ణా

కృష్ణా

కష్ణా ఏరియాలో 1.62 కోట్లు


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో 1.36 కోట్లు


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో రూ. 81 లక్షలు.


ఏపీ, తెలంగాణ టోటల్

ఏపీ, తెలంగాణ టోటల్

ఏపి, తెలంగాణల్లో కలిపి మొత్తం 20.80 కోట్లు


కర్ణాటక

కర్ణాటక

కర్ణాటక ఏరియాలోరూ. 2.50 కోట్లు


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు.


ఓవర్సీస్

ఓవర్సీస్

ఓవర్సీస్ లో రూ. 3.60 కోట్లు


వరల్డ్ వైడ్

వరల్డ్ వైడ్

వరల్డ్ వైడ్ టోటల్ రూ. 27.45 కోట్లు
English summary
The Pre-release business of Trivikram's "A...AA" the movie alone has been done for 27.45 Crores and we bring you the complete split up based on the business.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu