Don't Miss!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Sports
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్.. అతను ఆడటం భారత్‌కు కీలకం!
- News
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1601 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
HIT 2 Official Collections: 15 కోట్ల టార్గెట్.. వారంలోనే శేష్ రికార్డు.. నానికి అన్ని కోట్ల లాభం
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ టాలెంటెడ్ గాయ్ అడివి శేష్. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణమైన నటనతో అలరిస్తోన్న అతడు వరుసగా విభిన్నమైన సినిమాలనే చేస్తున్నాడు. ఇలా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'అడివి శేష్ 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ వారం రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

సెకెండ్ కేస్ కోసం శేష్ ఎంట్రీ
అడివి శేష్ హీరోగా ఇన్వెస్టిగేటీవ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ సేన్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని దీన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది.
పాయల్
బాత్రూం
పిక్స్
వైరల్:
అది
కూడా
లేకుంటే
అంతే
సంగతులు!

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలిపి ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడైంది. అందుకు తగ్గట్లుగానే గ్రాండ్‌గా విడుదల అయింది.

7వ రోజు తెలుగులో వసూళ్లు
'హిట్
2'
మూవీకి
తెలుగు
రాష్ట్రాల్లో
7వ
రోజూ
వసూళ్లు
మరింత
పడిపోయాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
13
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
2
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
3
లక్షలు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
2
లక్షలు,
వెస్ట్
గోదావరిలో
రూ.
1
లక్షలు,
గుంటూరులో
రూ.
2
లక్షలు,
కృష్ణాలో
రూ.
2
లక్షలు,
నెల్లూరులో
రూ.
1
లక్షలతో..
రెండు
రాష్ట్రాల్లో
రూ.
26
లక్షలు
షేర్,
రూ.
50
లక్షలు
గ్రాస్
వచ్చింది.
బ్రాలో
అరాచకంగా
ఆదా
శర్మ:
వామ్మో
ఇంత
దారుణంగా
చూపిస్తే
ఎలా!

వారంలో ఎంత వచ్చింది?
'హిట్ 2' మూవీకి వారం రోజుల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.67 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 83 లక్షలు, కృష్ణాలో రూ. 76 లక్షలు, నెల్లూరులో రూ. 48 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 12.69 కోట్లు షేర్, రూ. 21.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 12.69 కోట్లు కొల్లగొట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 18.46 కోట్లు షేర్, రూ. 33.40 కోట్లు గ్రాస్ వచ్చింది.
గుర్తుందా
శీతాకాలం
ట్విట్టర్
రివ్యూ:
తమన్నాతో
సత్యదేవ్
రొమాన్స్..
సినిమా
టాక్
అలా..
ఇంతకీ
హిట్టేనా!

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?
అడివి
శేష్
-మీనాక్షి
చౌదరి
జంటగా
నటించిన
'హిట్:
ది
సెకెండ్
కేస్'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
14.25
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
15
కోట్లుగా
నమోదైంది.
ఇక,
వారం
రోజుల్లో
దీనికి
రూ.
18.46
కోట్లు
వచ్చాయి.
అంటే
హిట్
స్టేటస్‌తో
పాటు
రూ
3.46
కోట్లు
లాభాలు
వచ్చాయి.

అడివి శేష్ వరుస రికార్డులు
క్రైమ
థ్రిల్లర్‌గా
ఎంతో
ప్రతిష్టాత్మకంగా
రూపొందిన
'హిట్:
ది
సెకెండ్
కేస్'
మూవీకి
ప్రపంచ
వ్యాప్తంగా
అన్ని
ఏరియాల్లో
భారీ
స్థాయిలో
స్పందన
వస్తోంది.
దీంతో
ఈ
మూవీ
భారీ
కలెక్షన్లతో
సత్తా
చాటుతోంది.
దీంతో
ఇది
బ్రేక్
ఈవెన్
సాధించి
లాభాల
బాటలో
నడుస్తోంది.
దీంతో
ఈ
ఏడాది
వరుసగా
రెండు
హిట్లు
కొట్టి
శేష్
రికార్డు
కొట్టాడు.
అలాగే,
నాని
నిర్మాతగా
మరో
హిట్
సాధించాడు.