»   » టాప్ కు టార్గెట్ : 'బాహుబలి' ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలంటే..

టాప్ కు టార్గెట్ : 'బాహుబలి' ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. బాహుబలి అంటేనే రిరాక్డ్ లు అన్నంతగా ఎక్కడెక్కడి రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది. ఎక్కడ ఏ అవార్డ్ వచ్చినా బాహుబలికే అందుతోంది. అయితే ఇండియాలో ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డ్ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. దాంతో ఇప్పుడా పనిలో పడింది.

రెండో పార్ట్ కు షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరోసారి మీడియాలో మోగిపోతోంది. దానికి కారణం భారీ ఎత్తున చైనాలో విడుదల కావటమే. అక్కడ రిలీజ్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయమై దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎందుకంటే చైనా రిలీజ్ తో ఇండియాలో అన్ని రికార్డ్ లు కొట్టుకుపోతాయంటున్నారు.


అయితే ఇప్పటివరకూ ఉన్న టాప్ రికార్డ్ లు ఏమిటి...ఏ సినిమాలు ఆ రికార్డ్ లు సాధించాయి. బాహుబలి ఆ రికార్డ్ లు బ్రద్దులు కొట్టాలంటే ఎంత కలెక్ట్ చేయాలి అనేది సినిమా ప్రియులకు కలగటం సహజమే. ఆ విషయాలు పూర్తిగా క్రింద డిటేల్స్ ఇస్తున్నాం.


ఇప్పటిదాకా...

ఇప్పటిదాకా...

బాహుబలి చిత్రం ఇండియా, అబ్రాడ్ లపై దాడి చేసి ఆరు వందల కోట్ల దాకా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే మూడవ ప్లేసే...

అయితే మూడవ ప్లేసే...


భారతదేశంలో ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రాల్లో మూడవ దానిగా నిలిచింది. మొదటి స్దానం మాత్రం రాలేదుమొదట ప్లేస్ లో ...

మొదట ప్లేస్ లో ...


ఆ రికార్డ్ లలో పీకే 772కోట్లతో ప్రధమ స్ధానంలో ఉంది. అమీర్ ఖాన్ హీరోగా చేసిన ఈ చిత్రం రికార్డ్ ని బ్రద్దలు కొట్టడమే లక్ష్యంసెకండ్ ప్లేస్ లో...

సెకండ్ ప్లేస్ లో...


సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన భజరంగీ బాయిజాన్ 628 కోట్లతో రెండవ స్ధానంలో ఉంది.టార్గెట్..

టార్గెట్..


దాంతో ఇప్పుడు ఆ రెండు రికార్డ్ లను బ్రద్దలు కొట్టే టార్గెట్ పెట్టుకుంది బాహుబలి. అందుకోసం రెండు వందల కోట్లు కావాలి.ఈజీగా..

ఈజీగా..


చైనా లో ఆరువేల ధియోటర్స్ లో విడుదల చేయటం ద్వారా ఈ రికార్డ్ లను ఈజిగా బ్రద్దులు కొడతారని అందరూ భావిస్తుస్తున్నారు.ఈ స్టార్ ఫిలింస్

ఈ స్టార్ ఫిలింస్


బాహుబలి చిత్రం ఇప్పుడు ఆరు వేల ప్రింట్లతో చైనాలో భారీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ-స్టార్ ఫిలింస్ అనే సంస్థ చైనాలో బాహుబలిని విడుదల చేస్తోంది.పికే కూడా ఇదే..

పికే కూడా ఇదే..


గతంలో అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రాన్ని కూడా ఇదే సంస్థ చైనాలో విడుదల చేసింది. అక్కడ కూడా భారీ హిట్ కొట్టిన పీకే, 20మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది.ఓ రేంజిలో

ఓ రేంజిలో


చైనా, హాంకాంగ్, సింగపూర్ లలో చాలా ఎగ్రిసెవ్ గా సోషల్ మీడియా,మరియుఆఫ్ లైన్ లోనూ పబ్లిసిటీ చేస్తున్నారుఅక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కు

అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కు


ఈ సినిమాకు సంభందించిన పబ్లిసిటీ కిట్ లను చైనా డిస్ట్రిబ్యూటర్స్ కు పంపి , అక్కడ వారికి తగినట్లు డిజైన్ చేసుకోమని చెప్తున్నారు30 దేశాల్లో..

30 దేశాల్లో..


ఇప్పటికే ఈ చిత్రాన్ని 30కి పైగా దేశాల్లో అమ్మకాలు చేశారు. ఇందులో లాటిన్ అమెరికా జపాన్ లు కూడా ఉన్నాయి.రీసెంట్ గా

రీసెంట్ గా


జర్మనీలో విడుదల చేసేందుకు స్ప్లెండిడ్ బాహుబలి హక్కులను దక్కించుకుంది.English summary
'Bahubali- the Beginning is releasing in China in about 6000 screens shortly. So, if it can collect a sum of Rs 200 Cr, the record set by PK will be bulldozed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu