»   » మరో రికార్డ్: సౌతిండియా మొత్తం చిరంజీవి కుమ్ముడే!

మరో రికార్డ్: సౌతిండియా మొత్తం చిరంజీవి కుమ్ముడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' చిత్రం ఇప్పటికే పలు రికార్డులతో బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం 50 డేస్ పూర్తి చేసుకుంది. తాజాగా 54వ రోజుకు చేరుకున్న ఈ చిత్రం సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 164 కోట్ల గ్రాస్(టికెట్స్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం) సాధించింది. సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై ఇంత భారీ మొత్తంలో గ్రాస్ సాధించిన తొలి సౌతిండియా ఫిల్మ్ ఇదే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


ఇలా జరుగుతుందని ఊహించని వాళ్లకు షాకే : ‘ఖైదీ నంబర్ 150'టోటల్ కలెక్షన్స్

ఇలా జరుగుతుందని ఊహించని వాళ్లకు షాకే : ‘ఖైదీ నంబర్ 150'టోటల్ కలెక్షన్స్

ఈ చిత్రం 164 కోట్లు షేర్ గ్రాస్ వసూలు చేసింది. అందులో 104 కోట్లు షేర్ వచ్చింది. దాంతో వంద కోట్లు దాటిన రెండో చిత్రంగా ఈ సినిమా రికార్డ్ చేసింది.ఈ విషయం తెలిసిన మెగాభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాల కోసం క్లిక్ చేయండి.


శ్రీకాంత్ కూడా తేల్చేసాడు, ఉయ్యాలవాడ రెడ్డిగా చిరంజీవి, ఇదే స్టోరీ!

శ్రీకాంత్ కూడా తేల్చేసాడు, ఉయ్యాలవాడ రెడ్డిగా చిరంజీవి, ఇదే స్టోరీ!

మెగాస్టార్ చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటించబోతున్నారని.... మెగాస్టార్ సన్నిహితుడు, ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేసారు. పూర్తి వివారల కోసం క్లిక్ చేయండి.


యాంకర్ అనసూయ జోరు, మెగాస్టార్ చిరంజీవి బేజారు... లోపం ఎక్కడ?

యాంకర్ అనసూయ జోరు, మెగాస్టార్ చిరంజీవి బేజారు... లోపం ఎక్కడ?

చిరంజీవి హోస్ట్ గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగవ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. షో విజయవంతంగా సాగుతున్న ఆశించిన రేటింగ్స్ మాత్రం రావడం లేదు. చివరకు అనసూయ షో కు వస్తున్న రేటింగ్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఎంఇకె షోకు రావడం లేదట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మౌనం వీడిన బండ్ల గణేష్: పవన్, ఎన్టీఆర్, బినామీ.... ఇంకా ఎన్నో చెప్పాడు!

మౌనం వీడిన బండ్ల గణేష్: పవన్, ఎన్టీఆర్, బినామీ.... ఇంకా ఎన్నో చెప్పాడు!

బండ్ల గణేష్ చుట్టూ ఎన్నో వివాదాలు, ఎన్నో అంతు పట్టని విషయాలు. విటన్నింటిపై ఇంతకాలం మౌనంగా ఉన్న బండ్ల గణేష్ ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో మౌనం వీడియారు. అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Khaidi No150 becomes highest grosser in South India (Single Language) and the film collected ₹164cr gross Worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu