»   » ‘లయన్’ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?

‘లయన్’ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ అంచనాలతో విడుదలైన బాలకృష్ణ ‘లయన్' మూవీ బాక్సాపీసు వద్ద నిరాశాజనకమైన ఫలితాలను రాబట్టింది. లయన్ మూవీ సబ్జెక్ట్ బావున్నప్పటికీ కొత్త దర్శకుడు సత్య దేవా ఈ చిత్రాన్ని పవర్ ప్యాక్ట్ ఎంటర్టెనర్ గా తీర్చి దిద్దడంలో విఫలం అయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో తడబడటం, ఎంటర్టెన్మెంట్ లోపించడం, మరికొన్ని మైనస్ పాయింట్లు ఫలితాలు తిరగబడటానికి ప్రధాన కారణం.

సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి...


Lion movie Worldwide collections

నైజాం: రూ. 4.20 కోట్లు


సీడెడ్: రూ. 3.30 కోట్లు


ఉత్తరాంధ్ర: రూ. 1.81 కోట్లు


గుంటూరు: రూ. 1.66 కోట్లు


కృష్ణ: రూ. 1.00 కోట్లు


ఈస్ట్ గోదావరి: రూ. 1.14 కోట్లు


వెస్ట్ గోదావరి: రూ. 1.10 కోట్లు


నెల్లూరు : రూ. 0.89 కోట్లు


ఏపీ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్: రూ. 15.10 కోట్లు


కర్ణాటక: రూ. 1.35 కోట్లు


రెస్టాఫ్ ఇండియా: రూ. 0.35 కోట్లు


వరల్డ్ వైడ్ కలెక్షన్: రూ. 16.8 కోట్లు

English summary
Balakrishna's Lion movie Worldwide final collection details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu