»   » ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’.... బడ్జెట్, వర్మకు వచ్చిన లాభం ఎంతో తెలుసా?

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’.... బడ్జెట్, వర్మకు వచ్చిన లాభం ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన న్యూడ్ షార్ట్ ఫిల్మ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ఇంటర్నెట్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. జనవరి 27న ఉదయం దీన్ని విడుదల చేశారు. వాస్తవానికి ఇది జనవరి 26న విడుదల కావాల్సి ఉండగా భారీగా వెబ్ ట్రాఫిక్ రావడంతో సైట్ క్రాష్ అయింది. దీంతో ఒకరోజు లేటుగా ఇది విడుదలైంది. విడుదలైన తర్వాత ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆన్‌లైన్‌లో రూ. 150 ఖర్చు పెట్టి మరీ చాలా మంది దీన్ని వీక్షించారు.

త్వరలోనే 'జీఎస్‌టీ-2' వర్మ సంచలనం..!
రిలీజ్ ముందే భారీగా హైప్

రిలీజ్ ముందే భారీగా హైప్

ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండే మీడియాలో చర్చా కార్యక్రమాలు జరుగడంతో బాగా హైప్ వచ్చింది. ఇందులో పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించడంతో చాలా మంది దీనిపై ఆసక్తి చూపారు. రిలీజ్ అయిన వెంటనే అంతా ఒకేసారి చూడటానికి ఎగబడటంతో సైట్ క్రాష్ అయింది.

బడ్జెట్ ఎంత?

బడ్జెట్ ఎంత?

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' చిత్రాన్ని యూరఫ్‌లో తెరకెక్కించారు. రచన, దర్శకత్వం, కెమెరామెన్ బాధ్యతలు వర్మ చేపట్టగా.... కీరవాణి సంగీతం అందించారు. దాదాపు 20 నిమిషాల నిడివితో దీన్ని రూపొందించారు. ఇది తీయడానికి మొత్తం రూ. 70 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

మియా మాల్కోవా

మియా మాల్కోవా

యూరఫ్‌లో ఓ స్టార్ హోటల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలో ఎక్కువ మొత్తం మియా మాల్కోవా రెమ్యూనరేషన్‌ కోసం ఖర్చు పెట్టారట. మిగిలిన బడ్జెట్ ప్రొడక్షన్ ఖర్చులు, కీరవాణి సంగీతం కోసం ఖర్చు చేశారట.

ఎంత వసూలైంది?

ఎంత వసూలైంది?

ఈ సినిమాను ఆన్ లైన్లో వీక్షించడానికి రూ. 150 చార్జ్ పెట్టారు. అయినా సరే చాలా మంది ఆ మొత్తం ఖర్చు పెట్టి మరీ చూశారు. ఇలా ఈ సినిమాకు రూ. 11 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది దీన్ని వీక్షించారు.

English summary
Ram Gopal Varma GST budget and collections. The film was produced at a cost of 70 lakhs. Film Nagar source said that up to Rs. 11 crores has been collected.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu