Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
RRR 37 Days Collections: వారం తరువాత మళ్ళీ పుంజుకున్న వసూళ్లు.. ఇక లాభాల పంటే!
జక్కన్న డైరెక్షన్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ RRR (రౌద్రం రణం రుధిరం). విడుదలకు ముందే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా మార్చ్ 25న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే అత్యధిక కలెక్షన్లను రాబడుతూ మంచి హైప్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో RRR మూవీ 37 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

మల్టీ స్టారర్ గా
టాలీవుడ్
లో
ఒక
బడా
మల్టీస్టారర్‌గా
వచ్చిన
RRRలో
టాలీవుడ్
స్టార్లు
ఎన్టీఆర్,
రామ్
చరణ్
లు
హీరోగాలుగా
నటించారు.
రాజమౌళి
తీసిన
ఈ
మల్టీస్టారర్
మూవీకి
RRR
(రౌద్రం
రణం
రుధిరం)
అని
పేరు
పెట్టారు.
ఈ
సినిమాన.
దీన్ని
డీవీవీ
దానయ్య
భారీ
బడ్జెట్‌తో
ఎంతో
ప్రతిష్టాత్మకంగా
నిర్మించారు.
ఈ
చిత్రానికి
ఎమ్ఎమ్
కీరవాణి
సంగీతాన్ని
అందించారు.
ఇక
ఈ
సినిమాలో
రామ్
చరణ్
సరసన
ఆలియా
భట్,
ఎన్టీఆర్
సరసన
ఒలీవియా
మోరిస్
హీరోయిన్లుగా
నటించారు.
.

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్
విడుదలకు
ముందే
అన్ని
ఏరియాల
మార్కెట్
మీద
గట్టి
ప్రభావమే
చూపింది.
భారీ
ఎత్తున
హక్కుల
కోసం
పోటీ
ఉండడంతో
నిర్మాతలు
విడుదలకు
ముందే
మంచి
లాభాలు
చవి
చూశారు.
ఈ
సినిమాకు
తెలుగు
రాష్ట్రాల్లో
మొత్తంగా
రూ.
191
కోట్లు
బిజినెస్
జరిగింది.
అలాగే,
మిగిలిన
ప్రాంతాల్లో
కూడా
మంచి
మార్కెట్
జరిగడంతో
అన్ని
ఏరియాలు
కలిపి
రికార్డు
స్థాయిలో
రూ.
451
కోట్లు
మేర
బిజినెస్
జరిగిందని
ట్రేడ్
వర్గాలు
అంచనా
వేశాయి.

37వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
37వ
రోజు
RRRకు
రోజు
ఏపీ,
తెలంగాణలో
కలెక్షన్లు
కొంత
పుంజుకున్నాయి.
దీంతో
నైజాంలో
రూ.
8
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
4
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
3
లక్షలు,
ఈస్ట్‌లో
రూ.
2
లక్షలు,
వెస్ట్‌లో
రూ.
2
లక్షలు,
గుంటూరులో
రూ.
2
లక్షలు,
కృష్ణాలో
రూ.
2
లక్షలు,
నెల్లూరులో
రూ.
1
లక్షలతో..
37వ
రోజైన
శనివారం
రెండు
రాష్ట్రాల్లో
రూ.
24
లక్షలు
షేర్,
రాబట్టింది.

37వ రోజు తెలుగు రాష్ట్రాల రిపోర్ట్
ఇక
RRR
మూవీకి
తెలుగు
రాష్ట్రాల్లో
37
రోజుల్లో
భారీ
కలెక్షన్లు
వచ్చాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
110.92
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
50.67
కోట్లు,
ఉత్తరాంధ్రలో
రూ.
34.69కోట్లు,
ఈస్ట్‌లో
రూ.
16.11
కోట్లు,
వెస్ట్‌లో
రూ.
13.18
కోట్లు,
గుంటూరులో
రూ.
18.01
కోట్లు,
కృష్ణాలో
రూ.
14.54
కోట్లు,
నెల్లూరులో
రూ.
9.28
కోట్లతో
కలిపి
రూ.
267.40
కోట్లు
షేర్,
రూ.
404.30
కోట్లు
గ్రాస్
వచ్చింది.

37వ రోజు ప్రపంచ వాప్తంగా రిపోర్ట్
ఏపీ
తెలంగాణలో
37
రోజులకు
267.40
కోట్లు
షేర్,
రూ.
404.30
కోట్లు
గ్రాస్
వచ్చింది.
అలాగే,
కర్నాటకలో
రూ
43.85
Cr
👉Kerala:
Cr
👉Hindi:Cr
👉ROI:Cr
👉OS
-
Cr
43.70
కోట్లు,
తమిళనాడులో
రూ.
38.23
కోట్లు,
కేరళలో
రూ.
10.54
కోట్లు,
హిందీలో
రూ.
131.95
కోట్లు,
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
9.15
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
101.55
కోట్లతో
ప్రపంచవ్యాప్తంగా
37
రోజుల్లోనే
రూ.
602.67
కోట్లు
షేర్,
రూ.
1120.10
కోట్లు
గ్రాస్
వసూలు
చేసింది.

లాభాలు ఎన్నంటే?
ఇక
RRR
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
451
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించగా
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
453
కోట్లుగా
నమోదైంది.
ఇక,
ఈ
సినిమా
37
రోజుల్లో
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
.
602.67
కోట్లు
వసూలు
చేసింది.
ఫలితంగా
ఇప్పటికే
రూ.
149.67
కోట్ల
లాభాలను
కూడా
సొంతం
చేసుకుంది.