Just In
- 4 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 21 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 59 min ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 1 hr ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
Don't Miss!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- News
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
- Sports
ఆ సమయంలో పంత్ స్కూప్ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం వీడియో
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ జోష్.. కొనసాగుతున్న వసూళ్ల ప్రవాహం.. 20 డేస్ కలెక్షన్ రిపోర్ట్
వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ సక్సెస్ సాధించారు. తొలి రోజు మొదలుకొని నేటివరకూ ఈ సినిమా వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జనవరి 11న విడుదలైన ఈ సినిమా 20 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దామా..

మూడో వారంలోనూ మహేష్ హంగామా
మూడో వారంలోనూ మహేష్ హంగామా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వీక్ పూర్తయ్యాక సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్స్ కొంచెం స్లో అయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. డీసెంట్ రన్ కొనసాగుతోంది. 20వ రోజు సరిలేరు నీకెవ్వరు సినిమా దాదాపు 28 లక్షల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాలు, వరల్డ్ వైడ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో 20వ రోజుకు గాను సరిలేరు నీకెవ్వరు మూవీ 26 లక్షలు రాబట్టింది. అలాగే ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని 28 లక్షలు రాబట్టింది. మొత్తంగా చూస్తే ఈ 20 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు వరల్డ్ వైడ్ షేర్ 133.28 కోట్లుగా నమోదైంది. గ్రాస్ చూస్తే 213.75 గా ఉంది.

సరిలేరు నీకెవ్వరు 20వ రోజు వసూళ్లు.. ఏరియావైజ్
నైజాం : 15 లక్షలు
సీడెడ్ : 2 లక్షలు
గుంటూరు : 0.6 లక్షలు
ఉత్తరాంధ్ర : 5 లక్షలు
తూర్పు గోదావరి : 2 లక్షలు
పశ్చిమ గోదావరి : 1 లక్ష
కృష్ణ : 0.3 లక్షలు
నెల్లూరు : 0.3 లక్షలు
AP/TG మొత్తం షేర్ : 0.26 కోట్లు

టోటల్ 20 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నైజాం : 37.72 కోట్లు
సీడెడ్ : 15.12 కోట్లు
గుంటూరు : 9.61 కోట్లు
ఉత్తరాంధ్ర : 19.02 కోట్లు
తూర్పు గోదావరి : 10.99 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.23 కోట్లు
కృష్ణ : 8.58 కోట్లు
నెల్లూరు : 3.95 కోట్లు
20 రోజుల్లో AP/TG మొత్తం షేర్ : 112.16 కోట్లు. అలాగే వరల్డ్ వైడ్ చూస్తే 133.28 కోట్లు.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం : 25 కోట్లు
సీడెడ్ : 10.80 కోట్లు
గుంటూరు : 7.20 కోట్లు
ఉత్తరాంధ్ర : 10 కోట్లు
తూర్పు గోదావరి : 7.20 కోట్లు
పశ్చిమ గోదావరి : 6 కోట్లు
కృష్ణ : 6 కోట్లు
నెల్లూరు : 3 కోట్లు
AP/TG మొత్తం : 75.20 కోట్లు
కర్ణాటక 8.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.80 కోట్లు
ఓవర్సీస్ 14 కోట్లు
WW మొత్తం 99.30 కోట్లు

ప్రాఫిట్‌లో సరిలేరు నీకెవ్వరు
100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఇప్పటివరకు 33.28 కోట్ల రూపాయల ప్రాఫిట్ లో ఉంది. ఈ విజయం పట్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు.

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ కేరీర్ లోనే
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మొత్తానికైతే ఈ సినిమా ఇప్పటికే కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది.