Don't Miss!
- News
Khiladi wife: ప్రియుడి మోజులో, 11 ఏళ్లు చిన్నోడు, భర్త హత్యకు రూ. 6 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చిన ఆంటీ !
- Sports
మహమ్మద్ సిరాజ్‌ను భలే వెనకేసుకొచ్చిన ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెస్సెన్... ఈ సాల అది కోల్పోయాడట
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Automobiles
హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?
- Lifestyle
మీరు మలవిసర్జన చేసినప్పుడు మీకు 'ఇలా' అనిపిస్తుందా? ఇది ప్రమాదకరమైన క్యాన్సర్ సంకేతమని మీకు తెలుసా?
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarkaru Vaari Paata Collections: పాన్ ఇండియా మూవీల రికార్డులు బ్రేక్.. సినీ చరిత్రలోనే రెండో స్థానం
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్, ఫుల్ కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ గలగలలాడిపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన మరో బిగ్ మూవీనే 'సర్కారు వారి పాట'. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం కావడంతో అందరి దృష్టీ దీని మీదనే పడింది. ఫలితంగా భారీ బిజినెస్‌ను జరుపుకుని మరీ ఎంతో గ్రాండ్‌గా ఈ మూవీ విడుదలైంది. ఈ నేపథ్యంలో మొదటి రోజే మహేశ్ బాబు సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఓ ఏరియాలో నాన్ RRR రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

కమర్షియల్ మూవీతో మహేశ్ రెడీ
ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్‌గా నటించారు.
గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!

బిజినెస్‌కు తగ్గట్లే.. గ్రాండ్ రిలీజ్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని 2150కి పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

అలాంటి టాక్... వాళ్లంతా హ్యాపీ
సూపర్
స్టార్
మహేశ్
బాబు
కెరీర్‌లోనే
ప్రతిష్టాత్మకంగా
వచ్చిన
'సర్కారు
వారి
పాట'
మూవీ
గురువారమే
ప్రేక్షకుల
ముందుకు
వచ్చేసింది.
ఎన్నో
అంచనాలతో
వచ్చిన
ఈ
సినిమాకు
మిక్స్‌డ్
టాక్
వచ్చింది.
ఇందులో
మహేశ్
బాబు
వన్
మ్యాన్
షోతో
ఇరగదీసేశాడని
అంటున్నారు.
ఈ
సినిమా
ఫలితంతో
అటు
సూపర్
స్టార్
ఫ్యాన్స్..
ఇటు
చిత్ర
యూనిట్
సంబరాలు
చేసుకుంటోంది.
ఉల్లిపొర
లాంటి
డ్రెస్‌లో
యాంకర్
స్రవంతి
రచ్చ:
ఎద
అందాలను
హైలైట్
చేస్తూ
ఘోరంగా!

మొదటి రోజు రికార్డు కలెక్షన్లతో
మహేశ్ బాబు - కీర్తి సురేష్ కాంబినేషన్‌లో రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
నైజాం ఏరియాలో భారీ వసూళ్లు
'సర్కారు
వారి
పాట'
మూవీకి
అన్ని
ఏరియాల్లోనూ
మొదటి
రోజు
షోలు
ఫుల్
అయిపోయాయి.
అయితే,
అన్నింటి
కంటే
కంటే
నైజాం
ఏరియాలో
అత్యధిక
రెస్పాన్స్
వచ్చింది.
అక్కడ
మహేశ్‌కు
ఎక్కువ
మార్కెట్
ఉండడంతో
ఆ
ఒక్క
ప్రాంతంలోనే
ఎక్కువ
స్క్రీన్లలో
ఇది
విడుదలైంది.
ఫలితంగా
ఈ
సినిమాకు
నైజాం
ఏరియాలో
మొదటి
రోజు
ఏకంగా
రూ.
12.24
కోట్లు
కలెక్ట్
అయ్యాయి.
ప్రియుడితో
ఒకే
రూంలో
పాయల్
రాజ్‌పుత్:
ఏకంగా
అలాంటి
పని
చేస్తూ
షాకిచ్చిందిగా!

భీమ్లా, పుష్ప రికార్డులు బద్దలు
తెలుగు
సినిమాకు
వెన్నుముకలా
చెప్పుకునే
నైజాం
ఏరియాలో
స్టార్
హీరోల
సినిమాలకు
భారీ
వసూళ్లు
వస్తుంటాయి.
ఈ
క్రమంలోనే
ఇప్పుడు
'సర్కారు
వారి
పాట'
మొదటి
రోజే
ఏకంగా
రూ.
12.24
కోట్లు
వసూలు
చేసింది.
తద్వారా
'భీమ్లా
నాయక్'
రూ.
11.85
కోట్ల
రికార్డును
బ్రేక్
చేసింది.
ఈ
రెండు
సినిమాల
తర్వాత
పుష్ప
(11.44
కోట్లు),
రాధే
శ్యామ్
(10.80
కోట్లు)
ఉన్నాయి.

RRR ఆల్‌టైం రికార్డుకు దూరం
నైజాం
ఏరియాలో
మొదటి
రోజు
అత్యధిక
వసూళ్లు
సాధించిన
చిత్రాల
జాబితాలో
RRR
మూవీ
మొదటి
స్థానంలో
ఉంది.
ఇది
ఏకంగా
అక్కడ
రూ.
23.35
కోట్లు
రాబట్టి
ఆల్‌టైం
రికార్డును
నమోదు
చేసుకుంది.
ఇక,
ఇప్పుడు
మహేశ్
బాబు
'సర్కారు
వారి
పాట'
దాని
తర్వాతి
స్థానంలో
నిలిచింది.
అంటే
ఈ
చిత్రం
నాన్
RRR
రికార్డును
సెట్
చేసి
పెట్టేసిందన్న
మాట.