twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి-2’ హింసాత్మకంగా ఉందట! అక్కడ పెద్దలకు మాత్రమే!

    సింగపూర్ సెన్సార్ బోర్డు ‘బాహుబలి-2’ చిత్రానికి ‘ఎన్‌సి 16’ అనే సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమాను 16 సంవత్సరాల లోపు వయసున్న వారు చూడటానికి వీల్లేదన్నమాట.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కేవలం ఇండియాలో మాత్రమే కాదు... ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి-2' విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇండియన్ సినీ పరిశ్రమలో తొలిసారిగా రూ.1000 కోట్ల మార్కు అందుకోవడమే కాదు....రూ. 1500 కోట్ల పై చిలుకు కలెక్షన్లు సాధించింది.

    ఇండియాలో ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా 'యూ/ఎ' సర్టిఫికెట్ వచ్చినప్పటకీ విదేశాల్లో కొన్ని చోట్ల మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో హింస, వయొలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమాను అందరూ చూసేలా సర్టిఫికెట్ ఇవ్వలేమని సింగపూర్ సెన్సార్ బోర్డు షాకిచ్చింది.

    పెద్దలకు మాత్రమే

    పెద్దలకు మాత్రమే

    సింగపూర్ సెన్సార్ బోర్డు ‘బాహుబలి-2' చిత్రానికి ‘ఎన్‌సి 16' అనే సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమాను 16 సంవత్సరాల లోపు వయసున్న వారు చూడటానికి వీల్లేదన్నమాట.

    పహ్లాజ్ నిహలానీ

    పహ్లాజ్ నిహలానీ

    ‘బాహుబలి-2' చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా తాము యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసామని... అయితే ఇండియాలో యూ/ఎ రేటింగ్ వచ్చిన చాలా సినిమాలు విదేశాల్లో ‘ఎ' సర్టిఫికెట్ పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఇండియన్ సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు.

    అసలైన ‘మాహిష్మతి సామ్రాజ్యం’ ఇండియాలో ఎక్కడుందో తెలుసా?

    అసలైన ‘మాహిష్మతి సామ్రాజ్యం’ ఇండియాలో ఎక్కడుందో తెలుసా?

    'మాహిష్మతి సామ్రాజ్యం' పేరు వినగానే ఇపుడు అందరికీ గుర్తొచ్చేది 'బాహుబలి' సినిమా. మాహిష్మతి పేరు ఇప్పటి వరకు ఎప్పుడూ వినక పోవడంతో ఇది సినిమా కోసం క్రియేట్ చేసిందని అంతా భావిస్తుంటారు. కానీ ఇండియాలో అసలైన మాహిష్మతి సామ్రాజ్యం ఒకటి ఉండేదని, దాన్ని రాజమాత పాలించేదని చాలా మందికి తెలియదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    ఆ లోపమే ‘బాహుబలి-2’ పైరసీకి కారణం.... ముఠా సభ్యులు వీరే! (ఫోటోస్)

    ఆ లోపమే ‘బాహుబలి-2’ పైరసీకి కారణం.... ముఠా సభ్యులు వీరే! (ఫోటోస్)

    సినీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నపైరసీని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒకరకంగా పైరసీ ముఠాలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ లోపం కారణంగా బాహుబలి-2 సినిమా పైరసీకి గురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Indian censor board chief Pahlaj Nihalani saying, “We granted Baahubali 2 : The Conclusion a ‘UA’ with virtually no cuts. In Singapore, they found it too violent. The war scenes, specially of soldiers being beheaded, were taken to be excessively gruesome by their censor board. In many countries of Asia and Europe more Bollywood films get ‘A’ certificate than we do in India.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X