»   » 100 కోట్టు దాటింది: ‘శ్రీమంతుడు’ అఫీషియల్ (ఏరియా వైజ్)

100 కోట్టు దాటింది: ‘శ్రీమంతుడు’ అఫీషియల్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ‘శ్రీమంతుడు' మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు అఫీషియల్ గా విడుదల చేసారు. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. థియేటర్ల రెంట్, ఇతర ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్లకు రూ. 66.5 కోట్ల షేర్ వచ్చింది. మొదటి 7 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 66,57,99,056 షర్ కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

నిర్మాతలు అఫీషియల్‌గా విడుదల చేసిన వివరాల ప్రకారం ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి....


 Srimanthudu 1st week Rs.100 Cr Gross

నైజాం: రూ. 14,38,19,624
సీడెడ్: రూ. 7,70,74,596
వైజాగ్: రూ. 3,16,16,902
ఈస్ట్ : రూ. 3,67,98,037
వెస్ట్: రూ. 3,04,38,000
గుంటూరు: రూ. 3,64,30,992
కృష్ణ: రూ. 2,86,44,572
నెల్లూరు: రూ. 1,37,29,123
కర్ణాటక: రూ. 7,30,45,287
తమిళనాడు: రూ. 2,36,12,157
నార్త్ ఇండియా: రూ. 2,50,27,721
యూఎస్ఏ: రూ. 9,38,46,569 (గ్రాస్ : 15,64,10949)
ఎవర్సీస్(యూఎస్ఏ మినహా): రూ. 5,17,15,476 (గ్రాస్ రూ. 8,38,79,152)


7రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ : రూ. 66,57,99,056
7 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్: 101,00,00,000

English summary
Mahesh Babu's Srimanthudu 1st week collects Rs.100 Cr Gross.
Please Wait while comments are loading...