»   » డే 6: శ్రీమంతుడు కలెక్షన్స్ డ్రాప్ (ఏరియా వైజ్)

డే 6: శ్రీమంతుడు కలెక్షన్స్ డ్రాప్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు మూవీ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. బుధవారంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 6 రోజులు పూర్తి చేసుకుంది. 6వ రోజు ఈ చిత్రం ఏపీ-తెలంగాణల్లో రూ. 2.23 కోట్ల షేర్ సాధించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాన ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పలు చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయినప్పటికీ కలెక్షన్స్ ఓవరాల్ గా స్ట్రాంగ్ గానే ఉండటం గమనార్హం. ఈ వీకెండ్ ఆగస్టు 15 హాలిడే ఉండటంతో కలెక్షన్స్ పుంజుకుంటాయని ఆశిస్తున్నారు.


తొలి ఆరోజుల్లో ‘శ్రీమంతుడు' మూవీ ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 56 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఏపీ తెలంగాణల్లో కలిపి తొలి 6 రోజుల్లో దాదాపు రూ. 36.66 కోట్ల షేర్ సాధించింది. ఈచిత్రం ఏరియా వైజ్ ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసింది అనే విషయాలు స్లైడ్ షోలో....


నైజాం

నైజాం

డే 1 - 5.09 కోట్లు
డే 2 - 2.21 కోట్లు
డే 3 - 2.21 కోట్లు
డే 4 - 1.94 కోట్లు
డే 5- 1.33 కోట్లు
డే 6- 0.91 కోట్లు


సీడెడ్

సీడెడ్

డే 1 - 2.11 కోట్లు
డే 2 - 1.17 కోట్లు
డే 3 - 1.17 కోట్లు
డే 4 - 65 లక్షలు
డే 5- 53 లక్షలు
డే 6 - 31 లక్షలు


ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

డే 1 - 105 లక్షలు
డే 2 - 56 లక్షలు
డే 3 - 56 లక్షలు
డే 4 - 44 లక్షలు
డే 5 - 36 లక్షలు
డే 6 - 26 లక్షలు


గుంటూరు

గుంటూరు

డే 1 - 168 లక్షలు
డే 2 - 47 లక్షలు
డే 3 - 54 లక్షలు
డే 4 - 32 లక్షలు
డే 5 - 31 లక్షలు
డే 6 - 20 లక్షలు


కృష్ణ

కృష్ణ

డే 1 - 100 లక్షలు
డే 2 - 42 లక్షలు
డే 3 - 49 లక్షలు
డే 4 - 30 లక్షలు
డే 5 - 32 లక్షలు
డే 6 - 14 లక్షలు


నెల్లూరు

నెల్లూరు

డే 1 - 51 లక్షలు
డే 2 - 18 లక్షలు
డే 3 - 20 లక్షలు
డే 4 - 12 లక్షలు
డే 5 - 13 లక్షలు
డే 6 - 8 లక్షలు


ఈస్ట్

ఈస్ట్

డే 1 - 151 లక్షలు
డే 2 - 54 లక్షలు
డే 3 - 56 లక్షలు
డే 4 - 35 లక్షలు
డే 5 - 35 లక్షలు
డే 6 - 22 లక్షలు


వెస్ట్

వెస్ట్

డే 1 - 170 లక్షలు
డే 2 - 32 లక్షలు
డే 3 - 36.5 లక్షలు
డే 4 - 21 లక్షలు
డే 5 - 22 లక్షలు
డే 6 - 11 లక్షలు


English summary
Srimanthudu had a moderate Wednesday at the box office and it collected a share of 2.23 Cr in AP and Telangana alone on its 6th day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu