»   » ‘శ్రీమంతుడు’ 25 డేస్... రూ. 154 కోట్లు!

‘శ్రీమంతుడు’ 25 డేస్... రూ. 154 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' మూవీ ఊహించిన దానికి కంటే ఎక్కువ బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీసు వద్ద 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టోటల్ రూ. 154 కోట్ల గ్రాస్ సాధించింది. ఈరోస్ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం శ్రీమంతుడు ఏరియా వైజ్ కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

Srimanthudu’s 25 days collections


ఏరియా వైజ్ షేర్ వివరాలు..
వైజాగ్: రూ. 5,32,53,639
ఈస్ట్ గోదావరి: రూ. 5,34,98,803
వెస్ట్ గోదావరి: రూ. 4,11,22,200
కృష్ణ: రూ. 4,13,57,969
గుంటూరు: రూ. 5,34,06,010
నెల్లూరు: రూ. 2,16,11,046
సీడెడ్: రూ.10,98,75,800
నైజాం: 21,05,59,099
కర్ణాటక: రూ.9,80,25,750
తమిళనాడు: రూ. 3,71,82,500
నార్త్ ఇండియా, ఒడిస్సా: రూ.3,63,26,457
కేరళ: రూ. 15,00,000
యూఎస్ఏ : రూ. 11,87,07,800
రెస్టాఫ్ వరల్డ్ (యుకె, యూరఫ్, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్, సింగపూర్, మలేషియా, సౌతాఫ్రికా: రూ. 7,68,15,660


టోటల్ 25 డేస్ షేర్ : రూ. 95,32,42,733


శాటిలైట్ రైట్స్- (తెలుగు,తమిళం, మళయాలం & హింది)రూ. 17,35,00,000
ఆడియో రైట్స్: రూ. 75,00,000
ఇతరాలు: రూ. 50,00,000
టోటల్ బిజినెస్: రూ. 113,92,42,733
టోటల్ గ్రాస్: 154,00,00,000

English summary
Mahesh Babu’s Srimanthudu has now collected a total gross of 154 crores after 25 days of its release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu