Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- Sports
స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమెరికాలో ‘టెంపర్’, $1 మిలియన్ మార్క్
హైదరాబాద్: ‘టెంపర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు....అమెరికాలోనూ దుమ్ము రేపుతోంది. అమెరికాలో దాదాపు 120 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఆదివారం వరకు ఈ చిత్రం ఇక్కడ $871000 వసూలు చేసింది. ఈ రోజు లేదా రేపు ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుందని భావిస్తున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) సూపర్ కలెక్షన్లు సాధించింది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఈచిత్రం రూ. 17.67 కోట్లు వసూలు చేసింది. మరో వైపు పక్కరాష్ట్రం కర్ణాటకలోనూ రికార్డు స్థాయిలో తొలి మూడు రోజుల్లో రూ. 3 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో ధనుష్ నటించిన ‘అనేగన్', అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్' చిత్రాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సమయంలోనూ ‘టెంపర్' అక్కడ మంచి వసూలు రాబట్టింది.

ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 24 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు.
ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.