Don't Miss!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- News
మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Vaarasudu Day 1 Collections విజయ్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. దిల్ రాజుకు హిట్టా? ఫట్టా?
ఇళయ దళపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం వారసుడు. తమిళంలో వారిసు పేరుతో ఈ చిత్రం జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాట భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం తెలుగులో జనవరి 14వ తేదీన రిలీజైంది. ఈ క్రమంలో వారిసు 4వ రోజు కలెక్షన్లు, వారసుడు 1వ రోజు కలెక్షన్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే?

తమిళం కంటే తెలుగు ఆలస్యంగా
దిల్
రాజు,
విజయ్,
వంశీ
పైడిపల్లి
కాంబినేషన్‌లో
రూపొందిన
వారిసు
చిత్రాన్ని
తెలుగులో
జనవరి
11వ
తేదీన
రిలీజ్
చేయాలని
భావించారు.
అయితే
తెలుగులో
అగ్ర
హీరోలు
బాలకృష్ణ,
చిరంజీవి
నటించిన
చిత్రాలు
రిలీజ్‌కు
ఉండటంతో
వారసుడు
సినిమాను
జనవరి
14వ
తేదీన
రిలీజ్
చేయాలని
నిర్ణయించారు.
దాంతో
తమిళంలో
కంటే
తెలుగు
మూడు
రోజులు
ఆలస్యంగా
విడుదలైంది.

మూడు రోజలు వారిసు కలెక్షన్లు
వారిసు
చిత్రం
తమిళంలో
రికార్డు
స్థాయి
కలెక్షన్లు
రాబట్టింది.
తొలి
రోజున
27
కోట్లు
వసూలు
చేసింది.
అలాగే
రెండో
రోజున
11.55
కోట్లు,
మూడో
రోజున
10
కోట్లు
వసూలు
చేసింది.
దాంతో
ఈ
చిత్రం
48
కోట్లు
ఇండియాలోనే
కలెక్ట్
చేసింది.
ప్రపంచవ్యాప్తంగా
ఈ
సినిమా
81
కోట్ల
వసూళ్లను
సాధించింది.

హిందీలో డిజాస్టర్‌గా వారిసు
వారిసు
చిత్రం
హిందీ
వెర్షన్
డిజాస్టర్‌గా
నిలిచింది.
ఉత్తర
భారతంలో
విజయ్
సినిమా
పెద్దగా
ప్రభావం
చూపలేకపోయింది.
విడుదలైన
అన్ని
చోట్ల
పేలవమైన
కలెక్షన్లు
నమోదు
చేస్తున్నది.
దాంతో
ఈ
సినిమా
బాక్సాఫీస్
రిపోర్టు
బలహీనంగా
హిందీలో
మొదలైంది.

వారిసు 4 వ రోజు కలెక్షన్లు
వారిసు
చిత్రం
నాలుగో
రోజు
బాక్సాఫీస్
విషయానికి
వస్తే..
చెన్నైలో
84
శాతం,
బెంగళూరులో
60
శాతం,
మధురైలో
94
శాతం,
కోయంబత్తూరులో
90
శాతం,
పాండిచ్చేరిలో
98
శాతం,
వెల్లూరులో
84
శాతం,
కోచి
46
శాతం,
త్రివేండ్రమ్‌లో
40
శాతం,
మధురైలో
39
శాతం,
ఢిల్లీలో
12
శాతం
ఆక్యుపెన్సీ
నమోదైంది.

వారసుడు తొలి రోజు కలెక్షన్లు
వారసుడు
సినిమా
తెలుగు
రాష్ట్రాల్లో
ఓ
మోస్తారుగానే
బాక్సాఫీస్
యాత్ర
ప్రారంభమైంది.
హైదరాబాద్‌లో
44
శాతం,
బెంగళూరులో
89
శఆతం,
విజయవాడలో
76
శాతం,
వరంగల్‌లో
74
శాతం,
గుంటూరులో
80
శాతం,
వైజాగ్‌లో
65
శాతం,
నిజమాబాద్‌లో
20
శాతం,
కాకినాడలో
83
శాతం,
కరీంనగర్‌లో
32
శాతం
ఆక్యుపెన్సీ
నమోదు
చేసింది.

4వ రోజు విజయ్ మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
వారిసు 4వ రోజు, వారసుడు ఒకటో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. తమిళంలో 12 కోట్లు, తెలుగు, కన్నడలో 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించవచ్చు. దాంతో ఈ సినిమా కలెక్షన్లు 65 నుంచి 70 కోట్ల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.